సౌత్ సినిమాల్లో ముఖ్యంగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్ల తెరవయసు చాలా తక్కువ. హీరోలకు 50 ఏళ్లు దాటినా ఎలాంటి ఢోకా ఉండదు. కానీ హీరోయిన్లకు 30 సంవత్సరాలు దగ్గర పడగానే గడ్డురోజులు దగ్గర పడతాయి. అందం, అభినయం, సెక్సీతనం ఉన్నా అవకాశాలు మాత్రం ఆమడ దూరం ఉంటాయి.
ప్రస్తుతం పరిశ్రమలో గడ్డు రోజులు ఎదుర్కొంటున్న తారల్లో స్నేహ, నమిత, త్రిష, ప్రియమణి, నయనతార, శ్రేయ శరాణ్ తదితరులు ఉన్నారు. ఒకప్పడు వరుస సినిమాలతో ఒక ఊపు ఊపిన ఈ తారలకు...ప్రస్తుతం అవకాశాలు తగ్గి పోయాయి. ఎవరి చేతిలో చూసిన ఒకటి కంటే ఎక్కువ సినిమాలు లేవు. స్నేహ, శ్రియ లాంటి వారికి అసలు అవకాశాలే లేవు. మరికొన్ని రోజులైతే మిగిలిన వారి పరిస్థితి కూడా అంతే.
కనీసం అక్క, వదిన పాత్రలు వేసుకుందామన్నా....30 సంవత్సరాల వయసు అక్క, వదిన పాత్రలకు తక్కువ, హీరోయిన్ పాత్రలకు ఎక్కువగా ఉండటం వీళ్లకు అవకాశాలు తగ్గి పోవడానికి మరో కారణం. వీళ్ల సంగతి ఇలా ఉంటే....యువ హీరోయిన్లు కాజల్, తాప్సి, హన్సిక లాంటి హీరోయిన్లు వరుస అవకాశాలతో దూసుకు పోతున్నారు. కొన్ని రోజులైతే వీళ్ల పరిస్థితి కూడా అంతే. కానీ ఏం చేస్తాం? ఇక్కడ పరిస్థితులే అలా ఉన్నాయి.

No comments:
Post a Comment