HAPPY DIWALI
కామెడీ ఎవర్ గ్రీన్. ఇవాల్టి స్పీడ్ యుగంలో జనం నవ్వడం మరిచిపోతున్నారు. ఒకవేళ నవ్వినా పెదాల అంచులు దాటని నవ్వది. అది నవ్వా...నిర్వేదమా అనేది అర్ధంకాని ఓ బ్రహ్మ పదార్ధం. అందుకనే లాఫింగ్ క్లబ్ లకు అంత గిరాకీ. గుండె నిండుగా ఊపిరి నింపుకుని హాయిగా నవ్వగలిగితే దీర్ఘకాలిక వ్యాధులు కూడా మటుమాయం అవుతాయి. హాస్య బ్రహ్మ జంధ్యాల స్కూలు నుంచి వచ్చిన దర్శకుడు ఇవివి సత్యనారాయణ వెండితెరపై ఇంతవరకూ పండించిన నవ్వులు లెక్కవేయాలంటే కాలిక్యులేటర్లు కూడా తప్పుతాయోమో. అందుకే ఇవివి నుంచి ఓ సినిమా వస్తోందంటే జనం కాసుకుని కూర్చుంటారు. ఇవివి తనదైన శైలిలో కామెడీ సబ్జెక్ట్ ఎంచుకున్న చాలా సందర్భాల్లో జనం ఆయనను మెచ్చారు. తన స్టయిల్ కు భిన్నంగా వెళ్లినప్పుడు జనం తిప్పికొట్టారు. ఇ.వి.వి. యాదృచ్ఛికంగా అన్నారో...కాన్ఫిడెన్స్ తో అన్నారో కానీ జంధ్యాల వారి 'అహనా పెళ్లంట' చిత్రాన్ని తలపించేలా మా 'బెండు అప్పారావు...ఆర్ఎంపి' ఉంటుందని ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆసక్తికరంగా 'అహ నా పెళ్లంట' నిర్మాత డి.రామానాయుడే ఇప్పుడు 'బెండు అప్పారావు' నిర్మాత కూడా............
ARTIST PERFORMANCE..........
"ALLARI" NARESH : From the first movie "ALLARI"......he makes it as a initial to his name thatis "ALLARI" NARESH.......In this film he acted as a R.M.P doctor in the BENDU APPARAO character..........Really he is very good @ acting.....we must appreciate this type of actors ready toact in comic roles in this PUB's culture..........ALLARI NARESH proved his talent n it will become a good comic picture in his cinema life....
E.V.V SATYANARAYANA : After "JANDHYALA" he is become a c/o address to COMDEY PICTURES.....to entertain the audiance in this busy life..............For this film BENDUAPPARAO R.M.P the story line is very small but screenplay n dialogues....is really excellent...here we can see the director talent......he know how to use the actors in comdey roles............once again THANKS to E.V.V for giving such a great comdey movie in DIWALI.........
HEROINES : KAMNA JATMALANI......he palyed a village girl character name PADMA........he looks very beautifull in this film...especially in traditional.....he also done some comdey scenes...........hope he can get chances in more movies after this HIT.....
MEGHANA.....She acted in school teacher role with the name of ........her character is very small but she done her role with good impression..........Especially in one song she looks like NAYANATARA.......shades.....better she got a chances in senior heros.........movies.
REAMINING ACTORS : All comdey actors like....."ALLI....AHUTHI PRASAD....SUMAN SETTI...UTHEYAGE...SRINIVAS REDDY...L.B.SRIRAM.....TELANGANA SANKUNTHALA......KRISHNA BHAGAVAN.....CHALAPATHI RAO.....DHARMAVARAPU SUBRAMANYAM......" All are done their roles with limitations given a excellent comdey kikk to audiance........
MUSIC : Music given by KOTI....is like old wine...but only two songs....i.e. "Dhigu dhigu naga..." will entertain MASS audiance...n one song on MEGHANA n NARESH lyrics is very good aswell as music.......
OK...ENTER in to theatre
No comments:
Post a Comment