గమనిక : ప్రతి రెండు నిమషాలికి ఒకసారి ఈ పేజి రిఫ్రెష్ చేయండి.....కొత్త UPDATES చూడానికి....
అద్బుతం.....ఇండియన్ సినిమా స్క్రీన్ మీద శంకర్.....రజినీకాంత్....కలిసి చుపించాబోతున్న "రోబో" రివ్యూ ప్రత్యక్షప్రసారం సినిమా హాల్ నుంచి మీ కోసం అందిస్తున్నాం.....
విశాఖపట్నం.....INOX MULTIPLEX నుంచి.....
సినిమా మొదలు అయింది......తెలుగు సినిమా స్టార్ ఎవ్వరికి దక్కని అంత క్రౌడ్ ఉంది ఇక్కడ......
సన్ పిక్చర్స్ సమర్పించు.....
శంకర్...రజినీకాంత్ కలయికలో "రోబో".......
రజినీకాంత్ ఒక సైంటిస్ట్......ఎంతో మేధా శక్తీ కలిగిన సైంటిస్ట్.....
ఐశ్వర్య రాయి.....మెడిసిన్ చదువుతున్న అమ్మాయి...పేరు "సన".....
రజిని ఐష్ మొదటి పరిచయం......
ఐశ్వర్య నీ ఇంప్రెస్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు రజిని.....తను చదువుతున్న కాలేజీ కీ వెళ్లి మాట్లాడానికి ప్రయతిన్స్తునాడు......
ఇక్కడ మనం రెండు వ సాంగ్ వినచ్చు.....DESERT లో తీసిన పాట నిజం కేమెర వర్క్ మన కళ్ళ కీ ఎక్కడ ఇబ్బంది పెట్టదు.......
సన్ పిక్చర్స్ పెట్టిన ప్రతి పిస మనం తెర మీద చూడొచ్చు......
శంకర్ ఎప్పటికి లానే సమాజం లో ఉన్న కస్తాల గురుంచి ప్రస్తావించారు......
సమాజం కోసం రజిని "రోబో" అనే ఎంత్రాన్ని తాయారు చేయడానికి సిద్ధ పడతాడు......
Villain Danny Denzongpa సీన్ లోకి ఎంటర్ అవుతాడు......రజిని ఎలా అయిన తన తో కలుపుకొని అతని మేధా శక్తీ ఉపుయోగించు కొని ఈ ప్రపంచాన్ని జయించాలి అనుకుంటాడు కానీ....రజిని వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడు.....
అసలు కథ మొదలు అవుతుంది......"రోబోట్" ఎంత సంకేతిక పరిజ్ఞ్యానం ఉన్న మనుషుల్ల ప్రేమ అప్యత ఉంటె నీ ఆది మనవులికి ఉపయోగపడగలదు అని రజిని బావిస్తాడు....
అలానే మరింత శక్తీ ఉపయొగించి సరికొత్త "రోబో" నీ రుపొందిస్తాడు....ఈ రోబో నీ చుసిన ఐశ్వర్య రోబో కీ ముద్దు గ "చిట్టి" అని పేరు పెడుతుంది.....
అంతే కాదు దాని మీద మరింత ప్రేమ అప్యత చూపిస్తూంటుంది......
విలన్ రోబోట్ కోసం పూర్తిగా తెలుసుకుంటాడు....ఎట్లా అయిన రోబో నీ తన స్వార్ధం కోసం ఉపయొగించి కోవాలి అని పధకం వేస్తాడు.....
ఇటు,కొత్త రోబో సందడి లో రజిని ఉంటాడు......
INTERMISSION
సెకండ్ హాఫ్ మొదల అవ్వడం రజిని ఐశ్వర్య ల ప్రేమ వ్యవహారం తో మొదలు అవుతుంది.....
అంతే కాదు చిట్టి రోబో తో కలిసి పాటలు కూడా పాడుకుంటారు.....
చిట్టి ఐశ్వర్య నీ ప్రేమిస్తుంటాడు.....
రజిని ఐశ్వర్య పెళ్లి జరుగుంటుంది ఈది తెలుసుకున్న
రోబో...ఎట్లా అయిన ఐశ్వర్య నీ సొంతం చేసుకోవడానికి రజిని నీ చంపాలి అనుకుంటాడు....
ఇది తెలుసుకున్న విలన్...ఎలా అయిన రోబో కీ మరింత కోపం రజిని మీద పెంచి రోబోట్ నీ తన మాట వినేట్టు తిప్పుకొని ఈ ప్రపంచాన్ని జయించాలి అని అనుకుంటాడు...
ఇది తెలుసుకున్న రజిని రోబో నీ కంట్రోల్ లో పెట్టడానికి ఎంత చేసిన వీలు కుదరదు.....దీంతో ఐశ్వర్య కూడా నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ రోబో మాట వినదు......
చివరికి CLIMAX లో వంద మంది రోబోలు తో రజిని చేసే FIGHT ఇండియన్ సినిమా స్క్రీన్ కే ఒక అద్బుతం......
ఈది రోబో రివ్యూ...పూర్తి రివ్యూ తో మరి కాసేపట్లో మీ ముందు ఉంటాం......తప్పులు ఉంటె క్షమించండి....కామెంట్స్ పోస్ట్ చేయడం మర్చిపోకండి.....
2 comments:
not bad but story was common like english movie!
chitti ani peeru pettedhi aish kaadhu valla mummy.
movie syory copied from i robot english movie
Post a Comment