Wednesday, October 20, 2010

పూనమ్ కౌర్ ఆ హీరో గెస్ట్ హౌస్ లో రాత్రిళ్ళు జాగారం....





మిస్ ఆంధ్రా 2005 గా ఎంపికైన పూనమ్  కౌర్ తెలుగులోకి ఎస్వీ కృష్ణా రెడ్డి మాయాజాలం తో పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చేసినా ఆమె పెద్దగా సెటిల్ కాలేకపోయింది. ఆ మధ్య వినాయకుడు చిత్రంలో హీరోయిన్ ప్రెండ్ గా చేసింది. ఆ సినిమా క్లిక్ అయినా పెద్దగా ఆఫర్స్ ఏమీ రాలేదు. అయితే మోడలింగ్ తో బిజీగా ఉండే ఈ సెక్సీ లేడీ సెటిల్ మెంట్ కోసం హైదరాబాద్  సిటీలో ఓ ఫేమస్ ఎలక్ట్రానిక్ షోరూమ్ వారి చైన్ స్టోర్ ని హైదరాబాద్ లో ఓపెన్ చేసింది. ఇక ఇవన్నీ ప్రక్కన పెడితే ఆమె కంటన్యూగా రోడ్ నంబర్ త్రి,బంజారా హిల్స్ లో ఓ హీరో గెస్ట్ హౌస్ లో రాత్రిళ్ళు ఉంటోందని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడుతోంది. మొటట్లో విలన్ గా చేసిన ఆ హీరో ఇప్పుడు మాస్ హీరో అయ్యారు. ఆ హీరో సినిమాలో ఆమె చెల్లిగా కూడా నటించింది. అప్పుటి నుంచే వారిద్దరి మద్యా అనుభందం మొదలైందని చెప్తున్నారు. ఇక ఆ గెస్ట్ హౌస్ కి ఆమె రెగ్యులర్ విజటర్ అని చెప్తున్నారు. ఇంతకీ ఆ బ్యాచులర్ హీరో ఎవరో మీకు ఈ పాటికే మీ ఊహకు అంది ఉంటుంది....

No comments: