Wednesday, October 20, 2010

తెలుగు సినిమా కవ్విస్తున్న అభిమానులిని హా........మిత{Namitha}


హా...మిత

ఏంటో.....మాటలు మరి తడబడుతున్నాయి.చూపులు పయినా ఉన్న ఫోటోలో నుంచి బయటకు రాను అని మారాం చేస్తున్నాయి.పేజి తిప్పితే ఒట్టు ....అని బెట్టు చేస్తున్నాయి.నమిత....ఎంత మాయ చేస్తున్నావో చూస్తున్నావా!?

"సింహ" లో బాలయ్య ఎంతో సీరియస్ గా "చూడు...ఒకవైపే చూడు.." అని అన్న..ఎందుకో ఈ పాడు చెవులకు మాత్రం "చూడు...నమితనే చూడు.." అన్నట్టు వినిపిస్తున్నాయి.బాలయ్య ఒకవైపే అన్నారు కానీ నువ్వు మాత్రం మాకు అన్ని వైపుల 70MM కన్నా ఎక్కువ చూసే అదృష్టం మాకు కల్పించావ్.

అందుకే ఇలా అడగకుండా వరాలు ఇచ్చేస్తున్నావ్  అని  తమిళ తంబిలు నీకు "గుడి...బడి" కట్టిన్చేస్తున్నారు....కానీ ఈ మధ్య నీ ప్రకటన చూసి రసిక తమిళ తంబిలు గుండె ముసి నది మాదిరి తయ్యారు అయింది.

"ఏంటి...గ్లామర్ పాత్రలు చేసి బోర్ కొట్టిందా...ఇకనుంచి నటించావా? అంత పని మాత్రం చేయకు తల్లి.మా కంటి అందాన్ని మాకు కాకుండా చేయకు.నిన్నిలా గుడ్లప్పగించి చూస్తేనే మాకు తుత్తి.! హా...మిత సారి నమితా మా మాట వింటావ్ కాదు....

విను అమ్మ నీ మాంచి కోసం చెబుతున్నాం....అసలే తమిళ తంబిల సంగతి నీకు తెలియదు ఈ రోజు గుడి బడి కట్టారు నువ్వు ఉహు నటించాను అంటే గుడి కట్టిన వాళ్ళే పాడి కూడా కట్టిన్చేస్తారు......

No comments: