Sunday, September 12, 2010

జెమిని టీవీ లో "మొగలిరేకులా" లేక "ఇనపరేకులా"......?



జెమిని టీవీ.......టీవీ సీరియల్స్ కీ పెట్టింది పేరు. సినిమాలికి గండి కొట్టిన ఛానల్......అందరు PIRACY వాళ్ళ సినిమా కీ నష్టం అంటారు కాదు జెమిని టీవీ సీరియల్స్ వాళ్ళ అని తెలియదు పాపం.....అంతల జనాన్ని ప్రభావితం చేసాయి జెమిని టీవీ సీరియల్స్.......

కానీ ఎప్పుడు వస్తున్న సీరియల్స్ మాత్రం.....హింస...సెంటిమెంట్....అన్ని ఎక్కువే....

ఉదాహరణకి ప్రతి రోజు వస్తున్న....."మొగలిరేకులు" తీసుకోండి.......వామ్మో! పెద్దలు మనలాంటి వాళ్ళు భూమి మీద ఏడుగురు ఉంటారు అని అందుకు చెప్పారో కానీ......ఉన్నారో లేరో కానీ ఈ సీరియల్ లో  మాత్రం మనిషిని పోలిన మనిషి పుట్టిన్చేసారు మంజుల నాయుడు గారు.....

అంతేనా ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో ఈ బెల్లం పాకం........అసలు ఈ సీరియల్ పేరు "మొగలిరేకులు" కాకుండా "ఇనపరేకులు" అని పెట్టలిసింది.......ఎప్పటికి ఈ ఇనపరేకులు విరగావ్...........

సీరియల్ చూడడం మంచిదే కానీ ఇన్ని రోజుల.....పగ ప్రతీకారం ఉప్పు ఉరగాయ.....ఛి! ఛి! పడు సీరియల్స్......

ఇప్పటి వరకు అన్ని సీరియల్స్ లో మంచి సీరియల్ అంటే... మా టీవీ వారి "అమ్మమ్మ.కామ్"...మంచి కోసం తీసిన ఎలాంటి సీరియల్ మళ్ళి మళ్ళి రవళి అని ఆశిస్తూ.....

దీని ఫై మీ స్పందన కోసం ఎదురు చూస్తూ.....




        

3 comments:

విశ్వనాథ్ said...

రాధ-మధు కూడా బాగానే ఉంది,ఇక పోతే నేను రోజూ లయ సీరియల్ చూసి చదువుకోడానికి వెళ్ళేవాడిని, అది నాకొక ఇన్స్పిరేషన్,అమృతాన్ని ఎలా మరిచిపోయారు బాసూ...............................?

విశ్వనాథ్ said...

రాధ-మధు కూడా బాగానే ఉంది,ఇక పోతే నేను రోజూ లయ సీరియల్ చూసి చదువుకోడానికి వెళ్ళేవాడిని, అది నాకొక ఇన్స్పిరేషన్,అమృతాన్ని ఎలా మరిచిపోయారు బాసూ...............................?

Surendra Chaluvadi said...

బాసు..ఈ టివి లొ ఐతె మరి దారుణం.శనివారాలు కుడా సీరియల్స్ తో చంపెస్తున్నారు.ఓక్క పనికొచ్చె సీరియల్ లేదు. అమ్రుతం, అమ్మమ్మ.కాం లాంటివి తీయొచ్చు కదా!