Tuesday, February 15, 2011

టీ.వీ యాంకర్ జీవితాన్ని నాశనం చేసేసిన ప్రముఖ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి కొడుకు...







శ్వేతారెడ్డి.. ఈ పేరు ఇటీవలే చాలా హాట్‌ టాపిక్‌గా మారింది. మద్దెలచెర్వు సూరికి అత్యంత సన్నిహితురాలంటూ ఇటీవల ఆమెపై మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి. సూరి హైదరాబాద్‌ వస్తే ఈమెతో టచ్‌లో ఉండేవాడని ఫిలింనగర్ జనం చెపుతారు. ఇదిలావుంటే ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డి తనయుడు వైభవ్‌తో ఈమెకు సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఇదే విషయమై ఆమెను కదిలిస్తే అదేమీలేదని తెగేసి చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. కానీ మూడురోజుల క్రితం ఆమె కోదండరామిరెడ్డిని బెదిరించినట్లు సమాచారం. ఇటీవలే దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి తన కుమార్తె వివాహాన్ని చేశారు. కొత్త దంపతులను ఆశీర్వదించేందుకు ఎస్‌వికృష్ణారెడ్డి కోదండరామిరెడ్డి ఇంటికి వెళ్ళారు. సరిగ్గా ఆయన ఇంటికి చేరుకునే సమయంలో... హఠాత్తుగా వెనక కారులోనుంచి వచ్చిన శ్వేతారెడ్డి కారు దిగి కోదండరామిరెడ్డిని ఆపి నిలదీసిందట.

అంతేకాదు నోటికొచ్చినట్లు పరుష పదజాలంతో దూషించిందట. 'మీ కొడుకు వల్ల నా పేరు సర్వనాశనమైందనీ, తన గురించి ఏమనుకుంటున్నా"రంటూ... రోడ్డు మీద పెద్దగా కేకలు వేస్తూ... చంపేస్తానంటూ... బెదిరించిందట. ఈ అరుపులను విన్న ఎస్‌వికృష్ణారెడ్డి బయటకు వచ్చి ఆమెను లోపలికి ఆహ్వానించాడట. అయితే ఆమె మాత్రం అదే కారులో తిరుగు ప్రయాణమై వెళ్లిపోయిందట. ఈ సం
ఘటనతో కోదండరామిరెడ్డి షాక్‌కు గురయ్యారట..... 

No comments: