Thursday, September 30, 2010

శంకర్...రాజినికంత...ఐశ్వర్య..."రోబో" PREVIEW



2200 వ కాలం...అద్బుతం అయిన సినిమా సెట్ తో "రోబో" చిత్రం మొదలు అవుతుంది.....


అక్కడ రజినీకాంత్ ఒక మేధా శక్తీ కలిగిన సైంటిస్ట్....అందరి ఉపయోగాల కోసం ఒక అదునాతన రోబోట్ నీ సృష్టిస్తాడు......కానీ తను సృష్టించిన రోబోట్ మనుషుల అవసరాలు సరిగ్గా తెలుసుకోవడం లేదు అని...దానికి ప్రేమ అభిమానం లాంటి వి లేవు అని మరింత టెక్నాలజీ నీ ఉపోయోగించి......"రోబోట్" కీ ప్రేమ అంటే ఎంతో అర్ధం అయ్యే ల చేస్తాడు......


కానీ....ఎక్కడ రజినీకాంత్ డాక్టర్ చదవుతున్న ఐశ్వర్యరాయి  నీ ప్రేమిస్తాడు.....రజిని సృష్టించిన రోబోట్ కీ ఐశ్వర్యరాయి ముద్దు గా "చిట్టి" అని పేరు పెడుతుంది అంతే కాదు దానికి ప్రేమ గా చూడడం చేస్తుంది.....రోబోట్ ఈది నిజం అయిన ప్రేమ అనుకోని ఐశ్వర్యరాయి  నీ పెళ్లి చేసుకుంట అని రజనికాంత్ తో చెబుతుంది ఇది విన్న రజిని చాలా కోపం తో రోబోట్ నీ తిట్ట కొడతాడు.....దాంతో కోపం గా ఉన్న రోబో రజిని నే చంపడానికి చూస్తుంది......


ఇది తెలుసుకున్న విలన్ వాళ్ళు రోబోట్ కీ రజిని మీద మరింత కోపం పెంచుతారు.....చివరికి రోబోట్ నుంచి రజిని ఎలా తప్పించుకున్నాడు అనేది కథ.....

No comments: