MALLIKA......A FLOP TEACHER With out TEACHING(screenplay) SUBJECT
మల్లికా.......నిన్ను ప్రేమిస్తూనామూ..పోస్టరు లో మాత్రమే సినిమా లో కాదు.....
FINAL ANALYSIS : FLOP....... WATCH IT @ U'R OWN RISK or For NAYANATARA.....
MALLIKA...... నయనతార,అజిత్,నవదీప్,ప్రియ(నిన్ను కలిసాక )....కలిసి నటించిని MALLIKA చిత్రం FLOP లిస్టు లో చేరిపోయింది.......ఈ సినిమా చూడడానికి ముఖ్యకారణం.....సౌత్ ఇండియన్ బ్యూటీ క్వీన్ "నయనతార"....అది కూడా టైటిల్ రోల్ కూడా అమీ కావడం తో ఏది అదో మాంచి సినిమా అనుకోని వస్తారు కానీ........స్టొరీ లేని సినిమా....కేబుల్ కనెక్షన్ లేని T.V. లాంటిది.........మీకు ఈ పాటికి అర్ధం అయ్యుంటుంది.....
ARTIST PERFORMANCE
NAYANATARA :
నయనతార........TWO PIECES బికిని కట్టిన... ఆ బికిని మీద ఆరు గజాల చిర కట్టిన.....అందం ఆమే సొంతం.......కానీ ఎంత అందం ఉంది అని కాదు సినిమా లో నీ పాత్ర ఎలా ఉందో చూసుకోవాలి........లేక పోతీ గుంపు లో గోవిందం అయిపోతావ్.....ఈ సూత్రం అమ్మడు నాయన గుర్తు పెట్టుకోవడం లేదు.......కష్టం అమ్మ జాగర్త........ఈక ఈ సినిమా లో నాయన "MALLIKA" పాత్ర చేయ్సింది అది కూడా టైటిల్ రోల్....కానీ టైటిల్ కాదు కదా సైడ్ క్యారెక్టర్ కూడా కాదు.......వేస్ట్ ఈ సినిమా సిగ్న్ చేయ్సి అమ్మడు చాల తప్పు చేయ్సింది.........
కానీ ఎ మాట కీ అ మాట.......ఇందులో నయనతార చాలా అందం గ ఉంది.........నిజం గ నాయన అంటే ఎందుకు అంత క్రేజ్ ఓహ్ నాకు ఈపుడు అర్ధం అయింది...........
PRIYA :
ఈ సినిమా లో నయనతార కన్నా...ఈ అమ్మాయి చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది....అందులో ప్రియ చాల బాగా చేయ్సింది.........ఇంతక ముందు ఉష కిరణ్ మూవీస్ వారి "నిన్ను కలిసాక" లో కూడా మంచి పేరు తేయ్చుకుంది.....అలాగేఈ చిత్రం లో కూడా చాల బాగా చేయ్సింది.........
AJITH :
అజిత్......తమిళ్ బిళ్ళ నుంచి ఇంకా బేటికి రావడం లేదు అనుకుంట........ఈ సినిమా లో అలానే కనిపించాడు.......కానీ ee చిత్రం లో C.B.I ఆఫీసర్ గా అజిత్ చాల బాగా చేయ్సాడు.......అందులో స్టూడెంట్ గ అయిన నటన భాగుంది...కానీ స్టొరీ లేక పోతీ అన్ని తేయ్లిపోతాయి........
NAVADEEEP :
ఈ చిత్రం లో హీరో హీరోయిన్స్ కీ అన్నా నవదీప్ మరియు ప్రియ నటనే అందరికీ నాచు తుంది........నవదీప్ హీరో అజిత్ కన్నా డాన్స్ లు చాల భాగాచేయ్సాడు..........క్యారెక్టర్ కూడా పర్వాలేదు..........
1 comment:
EXCELLENT REVIEW on MALLIKA......u have great knowledge on films i think......ALLTHE BEST for u r future REVIEWS
Post a Comment