Friday, February 19, 2010

LEADER..................MOVIE REVIEW






ఓటు ను కాదు నీతి నీ నమ్ముకున్న "లీడర్"........................





FINAL ANALYSIS : GOOD MOVIE.........This type of movies are like Slow Poison type.......so we must wait for final result......anyhow "Jaiho....." to 'Sehkar Kammulla....for giving a good movie.



Kinnera Theatre,Visakahapatnam


11 AM SHOW












ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గ పనిచేస్తున్న సంజీవయ్య {సుమన్} కనపడని అవినీతి పరుడు..........బాంబు బ్లాస్ట్ లో అనుకోకుండా సంజీవయ్య మరణిస్తాడు..............దీంతో రాష్ట్రము లో రాజకియ్య సంక్షోబం ఏర్పడుతుంది................ ఈ పార్టి కే చెందిన కీలక తలకాయ మాధవయ్య {కోట} కీ కుల పిచ్చి......ఎలా అయిన సరే కులానికే చెందినా వాడిని సి.ఎం. పదవి ఇవ్వాలి అని ప్రయతినిస్తుంటాడు......... చనిపోయిన సంజీవయ్య కీ ఇతను అన్నయ్య.....



అదే పార్టీ కీ చెందిన మరియు అదే కులానికీ చెందిన........ ధనుజయే {సుబ్బరాజు} నీ ముఖ్యమంత్రి నీ చేయాలి అనుకుంటాడు.......కానీ ధనుజయే ఒక పెద్ద క్రిమినల్..........



ఇది ఎలా ఉంటె........ సంజీవయ్య బాంబు బ్లాస్ట్ లో చనిపోయిన సంగతి తెలుసుకొని........... అమెరికా లో "హార్వర్డ్ విశ్వవిద్యాలయం " లో చదువుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు.............



INTRODUCTING another Rising Star from "RAMA NAIDU" Family......

Rana Daggupati In 'n' As "ARJUN PRASAD "

అర్జున్ ప్రసాద్ (రానా) అమెరికా నుంచి తిరిగి వస్తాడు............ రాష్ట్రానికి నువ్వే సిఎం కావాలని అర్జున్ ను చివరి కోరిక కోరి సంజీవయ్య కన్నుమూస్తాడు.......... ఇది తెలుసుకున్న అర్జున్ ప్రసాద్ {రానా} తనకి రాజకీయాల మీద ఆసక్తి లేదు అని చెబుతాడు......... కానీ అతని తల్లి (సుహాసిని) కోరిక కూడా ఇదే కావడంతో తండ్రి మీద ప్రేమ తో ఒప్పుకుంటాడు........ అయతే సంజీవయ్య హత్యకు కుట్ర పన్నింది అదే పార్టీలో ఎమ్మెల్యే గా ఉన్న తన కజిన్ ధనుంజయ్ (సుబ్బరాజు) అని అర్జున్ తెలుసుకుంటాడు. క్రిమినల్, అవినీతిపరుడైన ధనుంజయ్ అప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలను డబ్బు ఎరచూపి తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతాడు. దీనికి పార్టీ పెద్దాయనగా చెప్పుకునే ధనుంజయ్ పెదనాన్న (కోట) కూడా వంత పాడతాడు. తన తండ్రి సంజీవయ్యకు రాజకీయాల్లో మార్పు తేవాలనే కోరిక ఉన్నప్పటికీ చివరికి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి స్వార్థపరుడుగా, అవినీతి పరుడుగా మారి కోట్లాది రూపాయలు ఆర్జించినట్టు అర్జున్ తెలుసుకుంటాడు. తన తండ్రి చేయలేని పని తాను చేయాలంటే సిఎం కావడమే ఎకైక మార్గమని అర్జున్ భావిస్తాడు. అతని తల్లి (సుహాసిని) కోరిక కూడా ఇదే కావడంతో అర్జున్ తన గేమ్ ప్లాన్ మొదలుపెడతాడు.............

ధనుంజయ్ ను తన తెలివితేటల తోనే ఎదుర్కొని ముఖ్యమంత్రి అవుతాడు......... అందులో బాగంగా తనకు ఒక టీం నీ రుపొందిన్చుకుంటాడు......... వల్లే "హర్షవర్దన్" {అలీ}....... " రత్నప్రభ ''{ ప్రియ ఆనంద్}............

ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలిఅడుగు "అవినీతి నిర్మూలన " అంటూ అసెంబ్లీ లో అడుగు పెడతాడు...... రాజకీయవేత్త అయిన ప్రతిఒక్కరు ఇలానే చెబుతారు అని ఎమ్మెల్యేలు.....మీడియా అందరు నవ్వుతారు.........కానీ దాన్ని అర్జున్ ఆచరణలో పెట్టి చూపిస్తాడు..........కోట్ల బ్లాక్ మనీని వెలికితీసి వాటిని మళ్లీ ప్రజలకే ఉపయోగించాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ప్రభుత్వ యంత్రాంగ్రాన్ని పరుగులు పెట్టిస్తాడు. ఈ చర్య అవినీతి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కంటగింపు అవుతుంది...............

INTERMISSION

ఈ చర్య అవినీతి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కంటగింపు అవుతుంది. వారి అండతో అర్జున్ ను గద్దె దింపేందుకు ధనుంజయ్....... అందరి చేత రాజీనామాలు చేయిస్తాడు........ దీనితో మల్లి రాజకీయ అనిస్థితి ఏర్పడుతుంది....... దీంతో నీతిని నమ్ముకున్న అర్జున్...........అవినీతి లో వెళ్లి.......నీతిని కాపాడుకోవాలి అని........ ప్రతిపక్షం నాయకుడు అయిన "ఆహుతి ప్రసాద్ " కూతురు "రిచా" నే ప్రేమిస్తునట్టు నటించి......... ముఖ్యమంత్రి పదవి నే కాపాడుకుంటాడు........ ఇంతలో...... ధనుంజయ్ అర్జున్ మీద కక్షతో అర్జున్ తల్లి సుహాసిని హత్యా చేయిస్తాడు..........దీనితో తన తల్లికి ఇచ్చిన మాటకోసం.....ఎలా అయిన ఈ సమాజం లో ఉన్న అవినీతినీ కుల, అవినీతి రహతి రాజకీయాలు ఇవాళ్టి సమాజానికి అవసరమంటూ "పాదయాత్ర" మొదలుపెడతాడు..........

Begining of NEW JOURNEY...

Performance వరకు వస్తే...... అందరు బాగా చేసారు అనేకంటే "శేకర్ కమ్ముల" తనకి కావలిసిన విదంగా మలుచుకున్నాడు అంటే బాగుంటుంది..........

శేఖర్ కమ్ముల చేసిన ప్రయత్నం అభినందనీయమే అయినా, 'థాట్ ప్రపోకింగ్' ఫిల్మ్ అనిపించుకోవడానికి తగింత టెంపో లోపించింది. వెరసి...'లీడర్' పర్వాలేదు..........

No comments: