Thursday, July 22, 2010

MARYADA RAMANNA MOVIE REVIEW






కామెడి తో.....మర్యాద చేసిన మన మంచి రామన్న "మర్యాద రామన్న".........


టాటా సుమోకి కూడా దొరకనంత స్పీడ్ గా సైకిల్ తోక్కటం సాధ్యం కాదేమోననిపించింది.ఏమోలేండి తెలుగు సినిమాలో ఏదైనా సాధ్యమే.ఏమంటారు.............


FINAL ANALYSIS : HIT........RajaMouli gives paisa vasool entertainment to the audiences.superb music and Rajamouli’s perfect narrative skills are plus points of the movie. Enjoy it........

RajaMouli Proves that "Rayalaseema" People Knows How to Give Respect and How to Give Grand Accomidation and Hospitality.......THANKS to RajaMouli Sir.....



Ting Strong Point : The film’s basic plot is taken from Our Hospitality (1923), a Hollywood silent movie. But they adopted it so effectively.













"గతం"

"రాయలసీమ" లో....28 యేళ్ళ క్రితం..........

బావ బావమరుదుల గొడవలో బావమరిదిని చంపిన బావ ఇంటికి వచ్చి తాను కూడా చనిపోతాడు.......తన తమ్ముణ్ణి చంపిన వాడి వంశాన్ని నాశనం చేయాలని తన కొడుకులు మళ్ళసూరి(సుప్రీత్),బైరెడ్డి(ప్రభాకర్) చేత ఆన తీసుకుంటాడు రామినీడు (నాగినీడు)........ఇది చుసిన అతని "బార్య" ఇక్కడే ఉంటె బిడ్డ కూడా వాళ్ళ నాన్న లా రాయలసీమ గొడవలతో చచ్చిపోవలిసి వస్తుంది అని......తన ఏకైక కొడుకు "రాము" నీ తీసుకోని.......హైదరాబాద్ వెళ్ళిపోతుంది.........


"ప్రస్తుతం"

హైదరాబాద్ మహా నగరం.......


"ప్రముఖ హీరో 'రవితేజ' వాయిస్ తో" ఒక సైకిల్ మాట్లాడుతుంది........

సైకిల్ మీద ఒక బక్క పలచని మనిషి.....సరుకులు అందరి ఇంటికి తిసుకోనివెల్లి ఇస్తుంటాడు.....ఇది చుసిన మనిషి యజమాని అందరు ఆటోలో తిసుకుపోతుంటే నువ్వే ఏంటి రా ఇలా.......అని మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తాడు.......అల అనవసరం గా దూల ఎక్కి ఉద్యోగం పోగొట్టుకున్న బాగ్యం లేని మనిషి........

మన "అందాల రాముడు".........
IN n AS....... "
రాము" అలియాస్ 'సునీల్'

1st Song.....


"ఎందుకు ఇలా నాకర్మ కాలిపోయింది"


ఉద్యోగం పోయిన తర్వాత......."రాము" కీ అనుకోకుండా ఒకరోజు.......ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నరాముకి ఒక కొరియర్ వస్తుంది....... కొరియర్ లో కోర్టు కేసులో ఉన్న రాము తల్లికి చెందిన అయిదు ఎకరాల పొలం తిరిగి వారికే వచ్చిందన్నది సారాశం. పొలాన్ని అమ్మేసి ఒక ఆటో కొనుక్కుని తిరిగి తన పని తాను చేసుకోవాలని రామురాయలసీమకు బయలుదేరతాడు..........

అందుకోసం....హైదరాబాద్ రైల్వే స్టేషన్ కీ వచ్చి "రాయలసీమ Express" ఎక్కుతాడు......ట్రైన్ బయలుదేర్తున్న టైములో......ఎవరో ఒక అమ్మాయి ఆపండి ఆపండి అంటూ అరుస్తూ ఉంటుంది........ఎవరా అని తొంగి చుసిన మన రాము{సునీల్} ఒక్క సరిగా అందాల రాసిని చూసి మయిమర్చిపోతడు.........ఎలాగో లాగా..... అమ్మాయి నీ ట్రైన్ వేల్ల్తున్న సరే ఎక్కిన్చేస్తడు......అనుకోకుండా రాము ఉన్న బెర్త్ పయినే అమ్మాయి బెర్త్ ఉంటుంది.......

తనని ట్రైన్ మిస్ అవ్వకుండా హెల్ప్ చేసిన రాము కీ థాంక్స్ చెబుతుంది....... తర్వాత తన గురుంచి పరిచయం చేసుకుంటుంది....... అమ్మాయి ఎవరో కాదు.....
..ఒక ఊరిలో అంటూ మనలిని పలకరించిన "సలోని" అలియాస్ "అపర్ణ"

అపర్ణ.....గురుంచి అంత తెలుసుకుంటాడు....అలానే అపర్ణ కూడా రాము గురుంచి తెలుసుకుంటుంది.....ఇద్దరు మంచిస్నేహితులు అయిపోతారు.........

రాము.....అపర్ణ అంటే ఇష్టం ఏర్పడుతుంది.......అలానే రాము వెళ్లలిసిన ఊరిలో ఎవరు బంధువులు లేరు కాబట్టి ఎలాఅయిన మా ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించాలి అని పట్టుపడుతుంది......అపర్ణ మీద ఇష్టం తో రాముఒప్పుకుంటాడు.......


ఇక్కడ మనం "2nd Song".....వినచ్చు


"అమ్మాయి కిటికీ పక్కన..."

అపర్ణ తో వాళ్ళ ఇంటికి వెళ్తాడు "రాము"...వాళ్ళ మర్యాదలు చూసి అర్చర్యపోతడు.........రాయలసీమ వాళ్ళు ఎంతమంచి వాళ్ళు అని పొంగి పోతాడు......

ఇక్కడ మనం కొన్ని కామెడి CHARACTERS......నీ చూడొచ్చు........

అనుకోకుండా రాము కీ పిడుగులాంటి వార్త తెలుస్తుంది........అపర్ణకీ,ఆమె బావ శ్రీకాంత్ (బ్రహ్మాజీ)కీ వివాహం చేయాలని పెద్దల నిర్ణయం.తీరా రాము రామినీడుని కలిసి, అతనింటికి వెళ్ళాక రామూకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది.అదెంటంటే రామూ ఎక్కడ కనపడితే అక్కడ చంపాలన్నంత పగ రామినీడు కుటుంబానికుందని.......

తన తండ్రి.....వాళ్ళ అన్ననీ చంపాడు అని....తెలుసుకుంటాడు.......


INTERVAL

ఇంత టెన్షన్ లో రాము కీ.......ఒక మంచి జరుగుతుంది.......రాయలసీమ లో ఒక ఆచారం ఉంది.....

రామూ ఎక్కడ కనపడితే అక్కడ చంపాలన్నంత పగ రామినీడు కుటుంబానికుందని.అయితే వాళ్ళకి ఒక సాంప్రదాయం ఉంది.ఎంత పగవాడైనా ఇంటికొచ్చిన అతిథిని ఇంట్లో చంపరు.ఇల్లు దాటిని మరుక్షణం చంపేస్తారు.అందుకని రామూని ఇంటి బయటకు పంపటానికి రామినీడు అతని కొడుకులు,ఇంటి బయటకు వెళ్ళకుండా ఉండేందుకు రామూ ప్రయత్నిస్తూ ఉంటారు...........

అలా రాము నీ ఇంటికి పంపలిని ఎంత ప్రయతించిన కుదరదు......ఇది ఇలా ఉండగా సంగతి అంత తెలుసుకున్నఅపర్ణ రాము మీద మరింత ఇష్టం పెంచుకుంటుంది......దాంతో పటు అపర్ణ వాళ్ల బావ అంటే అపర్ణ కీ ఇష్టంఉండదు.....ఆది తెలుసుకున్న రాము పెళ్లి ఆపాలి అని నిర్ణయించుకుంటాడు.....దాంతో పటు అపర్ణ...రాము నీప్రేమిస్తునాను అని చెబుతుంది.......ఇది విన్న రాము ఎలా అయిన వెళ్ళని ఎదిరించి అపర్ణ నీ దక్కించుకోవాలి అనినిర్ణయించుకుంటాడు........


ఇక్కడ మనం "3rd Song"......వినచ్చు

"రాయే సలోని....."

చివరికి అపర్ణ నీ తీసుకోని పెళ్లి టైం లో రాము ఊరూ వదిలి వెళ్ళిపోడానికి నిర్ణయించుకుంటాడు......ఇది తెలుసుకున్నఅపర్ణ అన్నయలు మరింత పగ పెంచుకుంటారు........

చివరికి తన ప్రేమతో అపర్ణ వాళ్ల అన్నయాల మనసులని గెలుకుంటాడు మన "మర్యాద రామన్న"......



UNIT REPORT CARD


రాము : సునీల్ పాత్రలో జీవిచాడు అని చెప్పాలి.......డ్యాన్సుల్లో ఒకటి రెండు తప్ప అతని మూమెంట్స్ హీరోగా అతని తొలి"అందాల రాముడు"చిత్రంలోనే బాగున్నాయేమోననిపిస్తుంది.......మొతానికి రాజమౌళి సునీల్ నీ పెద్ద స్టార్నీ చేసేసాడు........

అపర్ణ : "సలోని" రోజుకీ ఒక తార వచ్చి వెళ్తున్న రోజులో పేరు మర్చిపోయి ఉంటారు.......కానీ సలోనీ ఆశ్చర్యకరంగా చాలా బాగా నటించింది...........డౌట్ లేదు పెద్ద సినిమాలు దక్కించుకుంటుంది.......

తెలుగు సినిమా కీ మరో విలన్ దొరికాడు "రాజమౌళి" దయవల్ల....ఆయినే "నాగినీడు"........తొలి చిత్రమే అయినా ఆయనా ఆ పాత్రలో సరిగ్గా ఒదిగిపోయాడు......

No comments: