"పాడుతతియగా" స్వచ్చమయిన తెలుగు కార్యక్రమం.....పేరు నుంచి పాట పాడే వాళ్ళ వస్త్రాదరణ వరకు తెలుగు తనం ఉట్టిపడుతుంది......అంతటి మంచి కార్యక్రమం ఈటీవీ వారి "పడుతతియగా"....
ప్రతి సోమవారం.....రాత్రి 9:30 కీ ప్రసరమవ్తున్న ఈ ప్రోగ్రాం.....ప్రస్తుతం విజయవాడ లో "సెమి ఫైనల్స్" ముగించుకుంది.......
మెగా గ్రాండ్ ఫైనల్ కీ అందాల నగరం...సాగరతీరం "విశాఖపట్నం" వేదిక కానుంది......గత మంగళవారం విశాఖలో "పోర్ట్ కలవాణి స్టేడియం " లో మెగా ఫైనల్స్ అతిరధ మహారధులు మధ్య జరిగింది.......
ఈ గ్రాండ్ ఫైనల్స్ కీ ముఖ్య అతిధి గా......వెండితెర మెగా స్టార్ "చిరంజీవి" ముఖ్య అతిధి గా విచ్చేసారు.......మొదటి సారి మెగా స్టార్ ఒక పాటల పోటీలకి రావడం ఇదే ప్రధమం.......
"పడుతతియగా" ప్రస్తుతం 18-25 వయసు వాళ్ళ మధ్య జరుగుతుంది.......ఈ సిరీస్ ముగించిన తర్వాత......."పడుతతియగా" బాల బాలికలు(అంటే JUNIORS) ప్రారంభం కాబోతుంది.....
పడుతతియగా గ్రాండ్ ఫైనలే కీ ప్రస్తుతం నలుగురు వెళ్లారు వాళ్ళు....
ఖమ్మం నుంచి "లిప్సిక"
అనంతపూర్ నుంచి "రాజేష్"
కడప నుంచి "సబిహ"
గుంటూరు నుంచి "లక్ష్మి"
ఎపింక అయ్యారు.......వీళ్ళకి మనం అబినందాలను తెలుపుధం.......
"పడుతతియగా" టైటిల్ విజేత ఎవరో తెలుసుకోలి అంటే ఈ క్రింది WEBSITE చుడండి....
మీ అబిప్రాయాలు తెలియజేయండి........
1 comment:
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతా బావుంది కానీ మొత్తం పోస్టు లో అక్షర దోషాలు మాత్రం చా...........లా. ఎక్కువగా ఉన్నాయి. గమనించి సవరించుకోగలరు
Post a Comment