Monday, October 4, 2010
"రోబో" దెబ్బకి ధియేటర్ నుంచి పారిపోయిన "పులి"...
ఇప్పుడు దేశం మొత్తం....."రోబో" మానియా లో జోగుతుంది.ఎవరిని కదిపిన రోబో రోబో అంటున్నారు...అంత అలా ఒక ఎంత్రం మనలిని మాయ లోకం లోకి తీసుకుపోయింది కాదు కాదు తీసుకోని పోయేట్టు చేసాడు "శంకర్".
రజినీకాంత్ పవర్ ఏమిటో మరో సారి అన్ని సినిమా పరిస్రమలికి తెలిసింది....ముఖ్యంగా "తెలుగు పరిశ్రమకి".ఒక పర బాష చిత్రం మన రాష్ట్రము లో ఎంత అలా రికార్డు సృష్టిస్తుందో దర్శక మిరమాతలు......మా మండలి అందరు అవ్వాక్కు ఆవ్తునారు......
ఇన్ని సంగతులు ఎలా ఉన్న....పవన్ కీ మాత్రం కోలుకోలేని దెబ్బ...మొన్నటి వరకు కనీసం పులి పులి అని అన్న పవన్ అభిమానులే ఎప్పుడు "రోబో" రోబో" అంటునారు......
పాపం "రోబో" దెబ్బకి "పులి" తోక ముడుచుకొని అవమాన బారంతో ధియేటర్ నుంచి వెళ్లిపోయింది.
మీరు ఎంత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయిన సరే ఇది సినిమా ఎరిగిన సత్యం.ఎ రోజు రోబో నీ పోగుడుతావ్ రేపు ఖలేజ అంటావ్ అని మీరు అణచు కానీ ఇది బారతీయ సినిమా అని గర్వం గా చెప్పు కునే సినిమా "రోబో"
ఇండియన్ "అవతార్" అని అబివర్నిస్తుంది భారతీయ చిత్ర పరిశ్రమ.
జై హొ....ఇండియన్ సినిమా....శంకర్...కళానిధి మారన్.....రజినికాంత్......ఐశ్వర్య.....మరియు సినిమా కీ పని చేసిన అందరికి ఇవే మా అభినందనలు.......
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
kavalante robo ni pogudu.. pulini tittalsina avasaramenti? rajani power ento telsinda?? mari baba cinema sangati enti? rajaniki kuda flops unnay.... flop leni hero evaraina unte chepu...
టపా నిండా తెలుగు స్పెల్లింగ్ మిస్టేక్స్
మీ పేరు రాజేశా ?
Post a Comment