తెలుగులో ఇష్టం సినిమాకు దర్శకత్వం వహించి ఇటీవల 13 బి (మాధవన్, నీతూ చంద్ర) అనే బాలీవుడ్ చిత్రాన్ని రూపొందించిన విక్రమ్ తన తదుపరి చిత్రం విక్రమ్ తో చేస్తారని అనుకున్నారు. అయితే చివరి నిముషంలో ఆ ప్రాజెక్టు కాన్సిల్ అయింది. విక్రమ్ స్క్రిప్టులో చెప్పిన మార్పులు నచ్చక విక్రమ్ తాను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. విక్రమ్ తన తాజా చిత్రానికి నితిన్ ని హీరోగా ఎంపిక చేసుకున్నాడు.వరస ఫ్లాపులతో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న నితిన్ తాజాగా మరో చిత్రం పట్టాడు.ఇక ఈ చిత్రాన్ని తెలంగాణా రాజకీయనేత ఒకరు నిర్మించనున్నారని సమాచారం. నితిన్ సరసన ఓ స్టార్ హీరోయిన్ ఈ చిత్రంలో నటించనుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కు వెళ్ళనుందని సమాచారం.
1 comment:
dude.. your blog opens a lot of popup windows and unwanted ads too. even an ad for writing a comment..? comeon man.. do something. or else no one will see your blog.
Post a Comment