Sunday, December 26, 2010

స్టార్ ప్రొడ్యూసర్ మనవడికి శ్రియకి మధ్య నిజంగా కెమిస్ట్రీ నడుస్తుందా...?!



స్టార్ ప్రొడ్యూసర్ మనవడు రాణా, సెక్సీ సుందరి శ్రియ మధ్య గత కొంతకాలంగా కెమిస్ట్రీ నడుస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇటీవల వీళ్లద్దరూ తరచూ కలుసుకుంటున్నారట. ఈ గుసగుసల సంగతి ఎలా ఉన్నా మొన్నీమధ్య హైదరాబాదులో జరిగిన ప్యాంటలూన్ ఫెమినా మిస్ సౌత్ ఇండియా 2011 ఫంక్షన్ కి రాణా, శ్రియ హాజరయ్యారు. ఫంక్షన్ ఆద్యంతం ఇద్దరూ ఒకరికొకరు కలిసి చాలా సరదాగా మాట్లాడుతూ గడిపారు. దీనిపై శ్రియ సన్నిహితులను కదిలిస్తే... అలా ఏదో కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన కెమిస్ట్రీ ఉన్నట్లేనా...? అని ఎదురు ప్రశ్నలు వేశారట.

1 comment:

astrojoyd said...

its their persanal matter,leave it sir ji