ఘనంగా బాలకృష్ణ రోజున షూటింగ్ మొదలుపెట్టి, హాట్టహాసంగా పాటలను విడుదల పెద్ద పండుగలా నిర్వహించారు. మధ్యలో బాలయ్య బాబు రావణబ్రహ్మా గెటపులతో మాత్రమే కాకుండా పవర్ పుల్ యాక్షన్ సంభాషణలతో మెరుపులు మెరిపించి పరమ వీర చక్ర కు పంచ ప్రాణాలు పోశారు. కానీ ఎన్ని ప్రాణాలు పోసినా బూడిదలో పోసినటువంటి పన్నీరు లాగా సినిమా విడుదలకు ముందు అభిమానుల నుండి ఏ రకమైన స్పందనా రాకపోవడం నిర్మాతను నీరుగారుస్తుంది.
మీడియాలో చిరంజీవిని బద్దశత్రువు లాగా బలిపశువుని చేసైనా పరమ వీర చక్ర టాప్ స్దాయిలో నిలబెడదామి దాసరి ప్రయత్నించినా పరమ వీర చక్ర కాస్త పరమ కామెడీ అయి కూర్చుందని ఫిలిం వర్గాల సమాచారం. రిలీజుకు ఒక్క రోజు ముందు కూడా అడ్వాన్స్ బుకింగు కౌంటర్ల వద్ద ఈగలు తోలుకుంటున్న ధియేటర్ యాజమాన్యాలు ఎలాగైనా మొదటి రోజు హౌజ్ పుల్ చేయాలని రేపో మాపో ఒక్క టికెట్టు కొంటె రెండు ఫ్రీలాంటి పండగ ఆఫర్లు పెట్టలానే ఆలోచనలో ఉన్నట్లు తెలస్తుంది.
సింహా లాంటి ప్రచండమైన విజయం తర్వాత కూడా పరమవీర చక్ర కుఈ కష్టాలు చూస్తుంటే ఇదంతా దాసరి నారాయణరావు చలవేనని బాల్యయ్య వీరాభిమానులు సినిమాను లేపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏం లాభం ఎంత లేపినా లేవట్లేదే.

No comments:
Post a Comment