బరువు మోయలేకపోతే పార్టీని రద్దు చేయాలి, అంతేగాని ఎవరికి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించారో వారితోనే చేతులు కలపడం ద్వారా చిరంజీవి సినిమా పరిశ్రమకు చెడ్డపేరు తీసుకువచ్చారు దరిద్రుడి లా ఇయినగారు ఇలా పరువుతిస్తున్నాడు అని సినీనటులు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేసారు.
ఆయన మాట్లాడుతూ ప్రపంచ రాజకీయ చరిత్రలో రోనాల్డ్ రీగన్, ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి నటులు రాజకీయాల్లోకి వచ్చి పరిపాలించి సినిమా వాళ్ళ పరువు పెంచారు. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎందుకు పనికి రాకుండా పోతారని చిరంజీవి వంటి వారు నిరూపించారు.
యుద్ధంలో పారిపోవడం కంటే హేయమైన చర్య మరొకటి ఉండదని విమర్శించారు. చిరంజీవిని చూసిన తర్వాత రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక్క సినీనటుడు కూడా రాజకీయాల్లోకి రాడని అభి ప్రాయ

పడ్డారు.
1 comment:
correct statement by mohanbabu... well said..
Post a Comment