Tuesday, February 15, 2011

నా బ్లాగ్ ఫై వస్తున్న ఆరోపణలకి నా వివరణ....దయచేసి చదవండి.....





నమస్తే....


గత రెండు ఏళ్ళు గా http://firstday1stshow.blogspot.com  అనే సినిమాలికి సబందించిన బ్లాగ్ నడుపుతున్న. మొదట కేవలం సినిమా రివ్యూలు మాత్రమే రాసేవాడిని. కానీ కొతమంది సినిమా సంగతులు కూడా రాయండి అంటే రాయడం మొదలుపెట్టా. ఎప్పుడూ నా బ్లాగ్ ఒక సినిమా స్టార్ నీ పొగడడం కానీ వాళ్ళకి కొమ్ముకాయడం చేయలేదు. ఎప్పుడూ ఉన్నదీ ఉన్నట్టు చెబుతూ రాస్తున్న. ఇప్పటికి ఆదే రాస్తున్న ముందు ముందు కూడా ఇలానే రాస్తా.


ఇక నేను పెట్టె టైటిల్స్ అబ్యంతర కరంగా ఉన్నాయి అని కొంత మంది ఆరోపిస్తునారు.....పుబ్లిసిటీ కోసమే నువ్వు ఆహ! టైటిల్స్ పెడుతునావ్ అని చేబుతుహ్న్నారు....ఇక్కడ మీకో వివరణ ఇస్తున్న..... పుబ్లిసిటీ కోసమే అయతే ఇలా ద్వంద అర్ధాలు వచ్చేట్టు ఎందుకు పెడతా....డైరెక్ట్ గా భూతు బొమ్మలు...భూతు సినిమాలు పెట్టేవాడిని కదా....నేను పుబ్లిసిటీ అయిపోయి నా బ్లాగ్ గురుంచి గొప్ప గా చెప్పుకోవాలి అని ఎప్పుడూ లేదు....


మొదట్లో కూడా ఇలానే యాడ్స్ చాలా ఉన్నాయి...ఇలా అయతే మేము నీ బ్లాగ్ నే చూడము, తిసేస్తము అని హెచ్చరించారు. కానీ నేను యాడ్స్ తో వచ్చే డబ్బులని www.shareaservice.org అనే స్వచ్చంద సంస్థకీ ఇస్తున్న. అయినా తీసేయండి అన్నారు అందుకే అన్ని తీసేసి ఒక్క Infinity అనే కంపెనీ యాడ్స్ మాత్రమే పెట్టా. ఇది నేను మీ దగ్గర నుంచి జాలి దయ పొందడానికి చేయడం లేదు....చెబుతున్న అంతే. 


నా టైటిల్స్....నా రాతలు ఎవరిని అయినా కించపరిస్తే నన్ను కష్మించండి..... I M SORRY. 


నా బ్లాగ్ కీ మీరు చూపిస్తున్న ఆదరణకి ధన్యవాదాలు.....

1 comment:

Anonymous said...

kashmincham