గత కొద్ది రోజులుగా భూమిక, భరత్ ఠాకూర్ మధ్య విభేధాలు చోటు చేసుకున్నాయని, వారు ఇద్దరూ త్వరలో విడాకులు తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేఫద్యంలో ముంబై కి చెందిన ముంబై మిర్రర్ పత్రిక వారు ఆమెను ఇంటర్వూ చేయటం జరిగింది. వారితో మాట్లాడుతూ భూమిక...నేను గత కొద్ది రోజులుగా నేను, నా భర్తతో విడిపోయి ఉంటున్నానని,త్వరలో విడాకులు తీసుకోనున్నానే వార్తలు వింటున్నాను. అయితే అవన్ని నిజం కాదు. మొదట ఆయన ఓ శిష్యురాలతో సంభందం పెట్టుకున్నారని అన్నారు. ఆ తర్వాత నా డబ్బు తీసుకుపోయాడన్నారు. ఆ తర్వాత నన్ను గృహ హింసకు గురి చేసారన్నారు. ఇప్పుడేమో నేను ఆయనతో విడిపోయి ముంబై లో ఉంటున్నానంటున్నారు. డైవర్స్ కి అప్లై చేసానంటున్నారు. ఇవన్నీ వింటూంటే ఆశ్చర్యం వేస్తోంది. గత కొద్ది రోజులుగా నేను ముంబైలో ఉన్న మాట వాస్తవమే. దానికి కారణం మా అమ్మకి యాంజియో ప్లాస్టీ ఆపరేషన్ జరిగింది. అంతేగాక నా కుటుంబానికి క్రితం సంవత్సరం కారు ఏక్సిడెంట్ కు గురి అయ్యింది. అందుకే ముంబై వచ్చి మా అమ్మకు ధైర్యం చెప్పటానకి ఉన్నాను. పుట్టింటికి వెళ్ళటం విడాకులు కు అప్లై చేసినట్లేనా అంది. ఇక మా సొంత సినిమా ప్లాపైంది అంటున్నారు ...అప్పుడు మరో రెండు పెద్ద సినిమాలు ప్లాప్ అయ్యాయి. వాటి గురించి ఎవరూ మాట్లాడరేం అంది. అయినా మా ఆయనతో పాటు ఆయన వెళ్ళిన చోటుకల్లా వెళ్ళలేనుగా అంటూ చెప్పుకొచ్చింది.
Wednesday, March 9, 2011
పుట్టింటికి వెళ్తే...మొగుడిని వదిలేసినట్టేనా...పుకార్లపై ఊగిపోయిన నటి మిసమ్మ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment