ఇంటికి రాగానే ఈ రోజు ఓ న్యూస్ ఛానెల్ ఓ బ్రేకింగ్ న్యూస్ కనిపించింది. ఓ జూనియర్ ఆర్టిస్ట్ వ్యభిచారం చేస్తూ విజయవాడ లో దొరికిందని. ఇది ఇటీవల కాలంలో రోజూ జరుగుతున్న తంతే కాబట్టి పెద్దగా ఎవరూ ఆశ్చర్య పోలేదు కానీ ఆవిడ టీవీ కెమెరాలకు ఇచ్చిన పొజులకే జనం మతి పోయింది. ఎవరైనా పట్టు బడితే ఖంగారు పడతారు. పరువు పోతుందని విలవిళ్లాదుతారు. ఐతే అవేమి ఈమె వద్ద కనిపించలేదు సరికదా.. నాకు పబ్లిసిటీ దొరికిందన్న సంతోషం ఆవిడ చూపుల్లో వ్యక్తమావటం మాత్రం షాక్ కు గురి చేసింది.
వివరాల్లొకి వెళ్తే.. గతం లో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం లో చిన్న పాత్ర వేసిన గ్రేసి ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లో చేస్తుంది. ఒక సీరియాల్ నిర్మాత కొ ఆపరేట్ చేయమంటే విజయవాడ వెళ్ళి మరి కొ ఆపరేట్ చేస్తుంది. ఆ క్రమంలోనే దొర్కిపొయిన్ది. నీటి పారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేశ్వరరావు తో కలిసి అతిథి గృహంలో ఉన్న సినీ నటి గ్రేసీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీవీ చానల్స్ తో మాట్లాడుతూ ప్రొడ్యూసర్ కోరాడు కాబట్టి ఇక్కడకు వచ్చానని.. ఇలాంటివి చాలా కామన్ అన్నట్లు మాట్లాడింది.
ఈమె మాటలు సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని ఆవిష్కరించింది.
No comments:
Post a Comment