ఎవరిని కదిపిన ఆటగాళ్ళ విజయం గురించే.....
అందరిది ఒకే అభిలాష...ఆదే ఇప్పుడు భారతీయ బాష.....
అదే క్రికెట్ ప్రపంచంలో జగజ్జేతలు గా "భారత్" అవతరించిన రోజు......
28 ఏళ్ల కల నెరవేరింది.... చివరికి 1,155,347,678 మంది భారతీయుల చిరకాల కోరికను ధోని సేన నెరవేర్చారు. ఇది ఒక్క పదకొండు మంది విజయం మాత్రమే కాదు ప్రపంచ క్రీడ చరిత్రలో నిలిచిపోయే ఒక సువర్ణమయిన రోజు. యావత్ దేశం ఒక్కటి అయింది....అమ్మయిల నుంచి అవ్వాల వరకు...యూత్ నుంచి తాతయ్యల వరకు అందరు పండగ చేసుకున్న రోజు. కులమతాలు తేడాలేకుండా దేశం మొత్తం గర్వించ దగ్గ రోజు. 20 ఏళ్ల పాటు క్రికెట్ లో రారాజు గా ఉన్న "సచిన్" చిరకాల కోరికను ధోని సేన సాదించి "సచిన్" కీ అద్భుతమైన విజయాని వీడుకోలు బహుమానంగా ఆడించింది.....
48 లీగ్ మ్యాచ్ లు....... నాలుగు Quoter ఫైనల్ మ్యాచ్లు....రెండు సెమి ఫైనల్స్.....వేరిసి ఒక అద్భుతమైన ఫైనల్ నిన్న రాత్రి ముంబై వాంఖడే స్టేడియం లో ఒక సుదీర్గ కల నీ నిజం చేసారు టీం ఇండియా. ఒక్క భారత దేశమే కాదు యావత్ క్రీడ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రపంచ కప్ 2011 నీ భరత్ సొంతం చేసుకుంది..... ఇక నుంచి భరత్ ముద్దు పేరు "Champions of Cricket". దేశ క్రీడ అభిమానుల కలను సాకారం చేసిన టీం ఇండియా కీ TeluguMall టీం తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం....జైహో...! టీం ఇండియా....
No comments:
Post a Comment