ఎక్స్పోజింగ్ చేసీచేసీ బోర్ కొట్టిందో ఏమోగానీ ప్రియమణి గేర్ మార్చుకుంది. సంప్రదాయ దుస్తుల్లో లంగా-ఓణి ధరించి కనిపించే పాత్రలో నటించడానికి రెడీ అయింది. క్షేత్రం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియమణి ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలోనూ తనకు జోడీగా జగపతిబాబు నటిస్తున్నాడట. జగపతి బాబుతో ఖచ్చితంగా హీటెక్కించే సన్నివేశాలు ఉండటం ఖాయం. ఇదే మాటను ఓ పిల్లజర్నలిస్టు ప్రియను అడిగితే ముఖం చిట్లించిందట.
ఎంతసేపటికీ ఆ కోణంలో చూడ్డమే తప్పించి వేరే రూటులో ఆలోచించరా.. అంటూ మండిపడిందట. 100 పర్సెంట్ పెర్ఫార్మెన్స్ ప్రాధాన్యం గల పాత్రల్లో నటిస్తానందట. మళ్లీ పిల్లజర్నలిస్టు కదిలించుకుని... అంటే ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో 100 పర్సెంట్ పెర్ఫార్మెన్స్ చేయలేదా... అని అడిగాడట. మరీ అలా లోతుగా
No comments:
Post a Comment