Friday, July 8, 2011

బట్టలషాపులో పనిచేసే కాజల్ ని తెచ్చి హీరోయిన్ ని చేసా ప్రముఖదర్శకుడు భారతీరాజా



ముంబైలో బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేసే కాజల్ ని తీసుకువచ్చి హీరోయిన్ ని చేసాను..ఇప్పుడామె నోటికొచ్చినట్లు మాట్లాడుతుందా అంటూ ప్రముఖదర్శకుడు భారతీరాజా మండిపడుతున్నారు. ఆమె తన తాజా చిత్రం సింగం ప్రమోషన్ లో భాగంగా నన్ను సౌత్ ఇండియన్ ఆర్టిస్టు అని పిలవద్దు..నేను ముంబై అమ్మాయిని అని స్టేట్మెంట్ ఇచ్చింది.ఇది విన్న భారతీరాజా ఇలా స్పందించారు.అలాగే ఆమెను నేను ఫీల్డుకు తెచ్చి నటన నేర్పాను..అప్పటికి ఆమెకు ఏమీ తెలియదు.అయినా నా సినిమా చేసేటప్పటికే ఆమె చాలా గర్వంగా ప్రవర్తించేది. అయితే నా సినిమా పూర్తి చేయటం కోసం నేను సైలెంట్ గా ఉన్నాను.ఇప్పుడు ఇలా ఇక్కడ తిండి తిని ఈ పరిశ్రమనే అంటే ఊరుకునేది లేదు. ఫిల్మ్ ఛాంబర్ వారు దీనిపై ఏదో ఒక చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఆయన రూపొందించిన బొమ్మలాట్టం(తెలగులో రానా) చిత్రం ద్వారా ఆమె సినీ పరిశ్రమకు పరిచచయమైంది.తెలుగులో తేజా తన లక్ష్మీ కళ్యాణం చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన ఆమెను బుక్ చేసి తెలుగు తెరకు పరిచయం చేసారు.





1 comment:

Anonymous said...

ilanti bitch lanu silent ga ban cheyaali. ban cheyali ani gola cheste tirigochi nenala analedu ila kuyyaledu antaru. ban cheseyali malli endulonu teesukokudadu. appude geellaki burrakekkutundi. aina manade tappu. tella tolu uttara dikku anagane sollu karcheyatam. eellaki fanlu ayipotam. netti mida unna pogaru kaasta kaallu akasamloki lestaayi. eellani andalam ekkinchakudadu. dabbu kosam manaki entertainment iche sluts lage veellani treat cheyaali.

- vamsi