చాలా రోజులు తర్వాత పోస్ట్ వేస్తున్నా.......
అక్క కీ పాపా పుట్టింది ...... "రి" అక్షరం తో ఒక మంచి పేరు చెప్పండి ఎవరు అయిన. తెలుగు పేర్లు మాత్రమే సుమి...! ఈ ఇంగ్లీష్ పేర్లు, అర్ధం పర్ధం లేని పేర్లు దయచేసి చెప్పొద్దు ...
ఒక మంచి పేరు, అర్ధం వచ్చే స్వచ్చమయిన తెలుగు పేరు చెప్పండి :)

No comments:
Post a Comment