నేను మీ సినిమాలో చేయాలి అంటే...పారిక్షోతం పక్కగా ఉండాలి...సినిమా ప్రమోషన్ కీ రాను....ఆడియో వేడుకలికి రాను....టీ.వీ. చానల్స్ కీ ఇంటర్వ్యూ ఇవ్వను....ఇవీ ఒప్పుకుంటే మీ సినిమాలో చేస్తా.....
ప్రపంచ సినిమా చరిత్రలో ఏ నటి ఆయిన ఫై షరతులు పెడితే కచ్చితంగా ఆమె కీ ఈ రంగుల ప్రపంచంలో మనుగడ అసాధ్యం...కానీ ఇండియన్ సినిమాలో మాత్రం ఒక మలయాళీ భామ ఫైనున్న షరతులతో ఇప్పుడు సౌత్ సినిమా నే శాసిస్తుంది.....ఒక్క అవే కాదు మిగతా హీరోయిన్స్ కీ నయనతార కీ చాలా తేడా....టీ.వీ మీడియా కీ ఇప్పుడు దూరంగా ఉండే నయనతార వార్తల్లో మాత్రం ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉంటుంది.....
వివాదాలు ఈమె ఇంటి పేరుగా మలుచుకుంది...ఎన్ని వివాదాలు అంటే శింబు తో మొదలు నేటి ప్రభుదేవా వ్యవహారం వరకు అన్ని వివాదాలే....ఇదే ఇంకో తార అయతే మీడియా నీ పిలుకుచుకొని నెత్తి నోరు కొట్టుకుంటుంది...అంతే కాదు బయట జనం మీడియా అంత అంటున్న తనకేమీ పట్టనట్టు కనీసం వివరణ కూడా ఇవ్వకుండా తిరుగుతుంది.....
అవకాశం దొరికితే డబ్బు గుంజేయడానికి ట్రై చేస్తున్న హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో కేవలం తననీ చూడాలి అంటే సినిమా హాల్ లో మాత్రమే చూడాలి అని నియమమ పెట్టుకుంది నయనతార.ఆమె ఊ! అంటే ప్రకనతలు చేయడానికి బడా బడా సంస్థలు సైతం ఇప్పటికి సిద్దం గా ఉన్నాయి....ఆమె ఇంటర్వ్యూ కోసం పత్రిక విలేకర్లు ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు....
దేశంలోనే ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆయిన "TIMES OF INDIA" సైతం ఆమె ఇంటర్వ్యూ కోసం అడిగితే మొహమాటం లేకుండా NO అని చెప్పింది...అంతేనా అందరిని ఆశ్చర్యపెడుతూ రీసెంట్ గా "పోతిస్" అనీ బట్టల షాప్ యాడ్ లో చేసింది....ఆది కూడా సంచలనమే....కేవలం 40 సెకండ్ల యాడ్ కోసం ఆమె తీసుకున్న పారిక్షోతవం గురుంచి తెలిసిన బాలీవుడ్ అగ్ర నటీమణులు సైతం నోరెళ్ళ బెట్టారు....అక్షరాల రెండున్నర కోట్లు (2.50 Crores) తీసుకుంది.....
ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే...ఈ అందాల మలయాళ ముద్దుగుమ్మ పుట్టిన రోజు ఈ రోజు....
ఆది ఏమయినా ఒకటి మాత్రం నిజం "నయనతార......ఆరు గజాల చీర కట్టిన టూ పీసెస్ బికిని వేసిన అందం ఆమె సొంతం...."
ఎన్ని వివాదాలు ఉన్న ఆమె జీవితం లో అనుకున్నవి జరగాలి అని కోరుకుంటూ నయనతార కీ పుట్టినరోజు శుభాకాంక్షలు......
సింహ తో తనలో అందం మాత్రమే కాదు అభినయం ఉంది అని నిరుపించుకున్న నయనతార సీత గా కూడా ఎంతో చక్కగా చేసింది....
మీరు కూడా నయనతార కీ శుభాకాంక్షలు తెలపండి.....