PADAHARELLA VYASAU.......FEEL GOOD MOVIE WITH
MESSAGE
FOR YOUTH......
పదహారేళ్ళ వయసు........నైతిక విలువలతో నేటి సమాజం
నిలువుటద్దం..ఈ చిత్రం....
FINAL ANALYSIS : FEEL GOOD movie with message to society.....
ఏంటి ఈలాంటి సినిమా లీ కూడా REVIEW's రాస్తారా అని ఆశ్చర్యపడకండి.......కద లో స్టొరీ ఉంటే కచ్చితం గ అలంటి సినిమా లీ కీ REVIEW రాయచ్చు ... ఈ సినిమా మగధీర...ఏక్ నిరంజన్ ..లాంటి గొప్ప సినిమా కాకపోవచు కానీ.......మంచి ఫీల్ ఉన్నా సినిమా......అందుకే రాస్తున్న.....
పదహారేళ్ళ వయసు .......దాదాపు 30 ఏళ్ళు ముందు ఈ చిత్రం ఒక సంచలనం.....శ్రీదేవి కీ తెలుగు లో స్టార్ నీ చేయ్సిన చిత్రం...అలంటి టైటిల్ తో నేటి సమాజం....ఎలా ఉంది చూపిస్తూ....తీసిన ఈ చిత్రం కచ్చితం గా అందరు చుడలిసిందే........ పదహారేళ్ళ వయసు లో పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో డైరెక్టర్ "సూర్య" చాల చక్కగా చూపించాడు.......కానీ ఎటొచ్చి... "SCREEN PLAY " మీద కొంచెం పట్టు ఉంటే ఇంక బాగా వచ్చేది......
1 comment:
GOOD film by SURYA........he narrated the story is good but lack of screenplay is negative for this film.....
your review on this film is simply super
Post a Comment