Thursday, December 3, 2009

AMARAVATHI........MOVIE REVIEW








.............అదరగొట్టిన "అమరావతి".......


FINAL ANALYSIS : SLOW POISON.....its takes time to decide "HIT" or "AVERAGE"...but JAIHOOO....to 'RAVIBABU' for the genre of thrillers made in Telugu Senti'mental' screen........



అడ్వాన్స్ థాట్స్ ఉన్న స్టయిలిష్ డైరెక్టర్ గా అల్లరి రవిబాబు మంచి పేరు తెచ్చుకున్నారు. సపెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించినన 'అనసూయ', లవ్ స్టోరీగా తీసిన 'నచ్చావులే' ఆయనకు వరుస సక్సెస్ లు అందించారు.................."అనసూయ".......తెలుగు సినిమా చరిత్రలో 'అన్వేషణ' తర్వాత.....సపెన్స్ థ్రిల్లర్ లో సరి కొత్త సంచలనం....


ముందుగా డైరెక్టర్ "రవిబాబు" గురుంచి మాట్లాడుకుందాం.......పబ్లిసిటీకి దూరంగా సినిమాలు తీస్తూ రిలీజ్ కు కొద్దిరోజుల ముందు వినూత్న ప్రచారంతో ఆకట్టుకోవడం రవిబాబు సక్సెస్ ఫార్ములాగా చెప్పవచ్చు. తాజాగా ఆయన 'అమరావతి' అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను ప్రచారార్భాటాలకు దూరంగా తెరకెక్కించారు. ఇంతవరకూ పబ్లిసిటీ స్టిల్స్ కూడా విడుదల చేయని అల్లరి రవిబాబు ఇప్పుడు నేరుగా థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు.......తీసుకువచ్చారు.....



ప్రేణాధికంగా ప్రేమించిన అమ్మాయి చనిపోతే ఆమె అంతకుముందే 'డొనేట్' చేసిన శరీర భాగాలు ఆ తర్వాతఎవరెవరికి అమర్చారో వారందర్నీ చంపి వాటిని కలెక్ట్ చేసే ఓ సైకో లవర్ కథాంశంతో తీసిన 'అనసూయ' ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ కావడం ఇందుకు ఓ కారణం. రవిబాబు ఇప్పుడు కూడా ఈ తరహా లైన్స్ లోనే ఇంతవరకూ తెలుగులో ఎవరూ టచ్ చేయని థ్రిల్లర్ జనర్ సబ్జెక్ట్ తో 'అమరావతి' చిత్రాన్ని తెరకెక్కించారు. గర్భాశయం అద్దెకు ఇచ్చే తల్లులు (సర్రొగేట్ ఉమన్) గురించి అందరికీ అంత పరిజ్ఞానం ఉండకపోవచ్చు. హిప్నోసిస్...గురించి కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్లలో కూడా ఏవో అనుమానాలు సహజం. ఈ రెండు అంశాలను కీలకంగా తీసుకుని కథను అల్లుకోవడంలోనే రవిబాబు చతురత కనిపిస్తుంది. ఏదో కొత్త సబ్జెక్ట్ డీల్ చేశాడనే క్యూరియాసిటీని ప్రేక్షకులలో కలిగిస్తుంది.......



ON SCREEN PERFORMANCE





........BUMIKA "అమరావతి" టైటిల్ పాత్రలో నటించిన ఈమె......ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నా ప్రాదాన్యత ప్రస్తుతం లో ఉండదు....కేవలం ఇంటర్వల్ తర్వాతే ఈమె పాత్ర వస్తుంది....అది కూడా మతిస్తిమితం లేని పాత్రలో.........నవ్వుతూ ఒకటి రెండు సందర్భాల్లో కనిపించి ఆ తర్వాత పిచ్చిపట్టడం, చిన్నప్పటి భూమిక పాత్రకు ఉన్న ప్రాధాన్యం పెరిగి పెద్దయిన తర్వాత అంతగా లేకపోవడంతో ఆ పాత్రకు భూమిక చేయగలిగిన న్యాయం కూడా ఏమీ లేకపోయింది..........





........RAVIBABU..... ఈప్పటి వరకు కేవలం...కామిడీ...విల్లన్.....పాత్ర లో నటిస్తూ వచ్చిన రవిబాబు....మొదటి సరి...ఒక ఫుల్ టైం రోల్ చేసాడు....ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా తన పాత్రను రక్తికట్టించారు. ఆయన పాత్రలో కొద్ది పాటి రొమాంటిక్ ఎలిమెంట్స్, కామెడీ టచ్ కూడా ఉంది. అతని భార్య లత పాత్రలో స్నేహ ఫరవాలేదనిపించుకుంటుంది. నిజానికి ఈ ఇద్దరి జోడీ విచిత్రంగానే అనిపించినా ఇద్దరి మధ్యా నడిచే ఓ రొమాంటిక్ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి కొద్దిపాటి రియాక్షన్ వస్తుంది..............





......గత 15 రోజులు నుంచి ఎక్కడ చుసిన ఈ ఫోటో ఉన్నా పోస్టర్ అందరిని ఆకర్షిస్తుంది..........తెలిసిన వాళ్ళు....గుర్తుపట్ట గలరు......కానీ తెలియనివల్లకోసం మాత్రం మల్లిచేబుతున్న......ఈ ముసుగు వీరుడు ఎవరో కాదు....హీరోలు వేషాలు కుదరక ఈల మనాలి బయపెట్టడానికి ఈప్పుడు విల్లన్ పాత్రలో కనిపించదు....అతనే "తారకరత్న"......హీరోగా సక్సెస్ లకు నోచని తారకరత్న ఇందులో తొలిసారి నెగిటివ్ పాత్రలో చేయడం సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని నింపింది........అందుకు తగ్గట్టు బాగా చేసాడు.........హీరో పాత్రలు చేసినప్పటి కంటే ఇప్పుడే ఆయన ఎక్కువ కష్టపడినట్టు అనిపించక మానదు........





......."లతా" పాత్రలో స్నేహ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.......స్టొరీ తో సంబంధం ఉన్నా........పాత్ర ఈమెది...




OFF SCREEN PERFORMANCE



సాంకేతికపరంగా సుధాకర్ రెడ్డి కెమెరా వర్క్, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా థీమ్ కు వెన్నుదన్నుగా నిలిచాయి. పాటలకు చోటు లేదు.......



యతిరాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ అదరగొట్టారు. "లిఫ్ట్ నుంచి గర్భిణి బయటకు వచ్చినప్పుడు సర్..మంటూ కారు దూసుకువెళ్లడం, కోక్ డబ్బా గింగరాలు తిరగడం వంటి పలు సందర్భాల్లో సౌండ్ ఎఫెక్ట్ లు ప్రేక్షకులకు గుండె ఝల్లుమనిపిస్తాయి "......................



WELCOME TO 70MM SCREEN :



BHAVYA CREATIONSPRESENTS

1995

ముత్యాల రేవు

Movie starts in 1995 in the small village of Muthyala Revu between the three children "Ammu, Srinu and Dattu". Ammu that is Amaravathi is the daughter of drunkard landlord while Srinu is the son of a maid servant. Friendship between Ammu and Srinu is hated by Ammu’s father. On a fine day, unable to bear the intimacy between the two, Ammu’s father cuts the throat of Srinu and throws him away in the river and even kills Srinu’s mother who comes to rescue.........

From the Director

"RAVIBABU"

2009 HYDERABAD

Venkat (Ravi Babu), Special Task Force Officer is living with his pregnant wife Latha (Sneha). Suddenly a series of incidents in the city where few pregnant women are attacked in their ninth month of pregnancy and baby inside the womb is stolen without killing the pregnant mother takes everybody by shock. Special Task Force team headed by Venkat and Kiran (Gadde Sindhura) take up the task to solve the mystery. In this sequence they catch hold of grown up Srinu (Tarakarathna) and start their investigation. Srinu after being thrown away into the river is saved by Dr. Sebastian (Kota) and learns the skill of Hypnosis (Vaseekaranam) from him. Now Srinu is on the task to meet grown up Amaravathi (Bhumika) who is already married and pregnant. Srinu unable to bear the news kill Amaravathi’s father and husband. Looking these deaths Amaravathi goes mad and is on the verge of loosing the pregnancy. Srinu to make Amaravathi happy threatens Doctor Bhavani Shankar (Latha) and illegally implants the chromosomes of Amaravathi’s embryo into pregnancies of ten women (Surrogate Mother), as Amaravathi always likes the number ten and one among them is Latha. Very soon Doctor and her husband are killed. Now Srinu is up to the task of removing the ten grown up babies from the wombs of ten women. .....................

Venkat and his team work hard to crack the mystery. When everything is going as per the plan, Srinu hypnotizes the Police personnel including Venakt and remove nine babies. The last one is of Latha…..........KIRAN finded where the Venkat n Latha are there.........and all the cops saves them......@ last SRINU......told to AMARAVATHI that all the ten babies are going to play "Donga Police" you can shoot me.......and u also run away i will find you.....then AMARAVATHI shoots the SRINU....then the story ends......with good message and expalnation about "HYPNISIS" to all the audiance in theatres with famous doctor......

*END*

1 comment:

**%# ChERry ^$## said...

Splendid analysis by our friend..