FINAL ANALYSIS: Mr. AVERAGEBut He isMr. PERFECTin Publicity........
ప్రేమ, స్నేహం...ఈ రెండు విషయాల్లో ఎవరు ఏం చెప్పినా వినడానికి ఇష్టపడరు. ఒకవేళ విన్నట్టు కనిపించినా చివరకు తమకు నచ్చినదే చేస్తారు. ఇవాల్టి సినిమా రాజ పోషకులు కూడా వీరే కావడంతో ఆ రెండు అంశాలతో ఇబ్బడి ముబ్బడి సినిమాలకు ఎప్పుడూ కొదవుండదు............... ప్రేమ, స్నేహం ఈ రెండిటికీ ముడిపెట్టి....'ఆర్య లాంటి ఫ్రెండ్ ఉండే ఇక శత్రువులు అక్కర్లేదు' అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథాంశమే 'ఆర్య-2'................ఆర్య 2 లో ఆర్య పాత్ర మినహా మిగిలిన పాత్రలన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయనీ, ఎంతమాత్రం సీక్వెల్ కాదని దర్శకనిర్మాతలు విస్తృత ప్రచారమే చేశారు........కానీ.... డైరెక్టర్ సుకుమార్ శిల్పం చెక్కినట్టు దాదాపు ఏడాది పాటు చెక్కడం వల్లనో, ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనలను ఇన్ కార్పొరేట్ చేయడం వల్లనో కానీ ప్రధాన జంట క్యారెక్టరైజేషన్ లో కొంత గందరగోళం చోటుచేసుకుంది. ఒకవైపు స్నేహితుడు...మరోవైపు లవర్. ఇద్దర్నీ హీరో కావాలంటాడు. రెండింటి విషయంలోనూ ఒకేలా అతని ఆలోచనా ధోరణి ఉంటుంది................
ON SCREEN PERFORMANCE
..........అల్లు అర్జున్ పడిన కష్టం ప్రతి సీన్ లోనూ కనిపిస్తుంది. అతనిలోని ఎనర్జీ లెవల్స్ మెచ్చుకోలుగా ఉన్నాయి. ముఖ్యంగా డాన్స్ లు అదరగొట్టేశారు. హెయిర్స్ స్టయిల్ తరచు మారుతుంటుంది. అయితే ఒక్కోసారి ఆయన ముఖ కవలికలు సమంజసంగానే అనిపిస్తూనే, గందరగోళం కలిగించిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఇది దర్శకుడి బాధ్యతగానే చెప్పుకోవాలి..............
..............మగధీరచందమామ...కాజల్ఈచిత్రంలోతననటనపర్వలెధుఅనిపిన్చిన్ధి........ కాజల్ తన అందచందాలతో అలరించింది.................
.............నవదీప్ తన ఎబిలిటీస్ చూపేందుకు అవకాశం తక్కువ. ఉన్నంతలో ఫరవాలేదనిపించుకుంటాడు.........మొదట "ఆర్య" చిత్రం లో శివబాలాజీ.........చేయ్సిన దాని కంటే నవదీప్ చాల బాగా నటించాడు.............
No comments:
Post a Comment