TOLLYWOOD 2009 = సరుకు తక్కువ..... శృంగారం ఎక్కువ.....
2009 తెలుగు చిత్రసీమ కీ గట్టి దెబ్బ............అలంటి ఈలాంటి దే కాదు "130" తెలుగు సినిమాలు విడుదల అయతే కేవలం........22 చిత్రాలు తమ డబ్బులునీ బాక్స్ ఆఫీసు నుంచి తెచ్చుకున్నాయి...........ఒక్క సరి 2009 లో విజయం సాదించిన.......సినిమాలు మీకోసం.......
SENSATIONAL BLOCKBUSTER TO SOUTHINDIAN CINEMA :
1. ......టెక్నాలజీ నీ ఉపయిగించడం మీకు కాదు మాకు వచ్చు అని.....సగర్వంగా ఒక తెలుగు అభిమాని చెప్పుకునీ ఒకేయోక్క తెలుగు సినిమా......ఒక లేడీ ఒరింతేడ్ సినిమా 60 కోట్లు రాబట్టడం....నిజంగా ఒక చరిత్ర.........
2...........మగధీర......ఈ సినిమా గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువీ........అంత సునామి సృష్టించింది ఈ చిత్రం...........బాలీవుడ్ కదల కోసం మరో సరి సౌత్ ఇండియన్ పరిశ్రమ చుట్టూ గింగిరాలు తిరిగేట్టు చేసాడు మన రామ్ చరణ్........
SUPER HIT to SILVER SCREEN :
1..........వేసవి లో అంత హాట్ హాట్ వేడిలో మంచి నవ్వుల విందు అందించాడు.....రవితేజ.........పెట్టిన దానికన్నా.....ఎక్కువ తెచ్చుకుంది ఈ సినిమా ...........రవితేజ కెరీర్ లో అతిపెద్ద హిట్ ఈ చిత్రం........
2...........నవ్వులు పండిచడం లో ఇంకా నేను రేస్ లో ఉన్న అని మరోసారి నేరుపించారు....ఈ.వీ.వీ.సత్యనారాయణ..........సరయిన స్క్రీన్ ప్లే తో మంచి హాస్యం ఉంటే.....ఎ సినిమా అయిన హిట్ ఆవ్తుంది అని నీరుపించుకుంది........ నొప్పి లేకుండా...బెండు అప్పారావు మెడిసిన్ అందరిని బాగా నవ్వించింది..............
౩..........సిదార్ధ....తమన్నా...రమ్యకృష్ణ......ప్రకాష్ రాజ్..... నేటి ప్రేమలు వాటికీ ఇస్తున్న విలువలు.....గురుంచి చెబుతూ వచ్చిన...ఈ చిత్రం మంచి సినిమా గ పేరు తెచ్చుకుంది........అంతే కాదు ప్రతిష్టాత్మక...."శాంతారాం" పురస్కరలికి వెళ్లి తెలుగు సినిమా గొప్ప తనాన్ని......చూపింది.....
HIT....HIT......HURREY.....
తుస్.........తుస్..........ఒక్క సినిమా కూడా ఈ విభాగం లో చోటు సంపాదించలేదు...............అయితే హిట్ లేక పోతే ఫ్లోప్ కానీ ఏవరజే ..................
NEW TASTE to TOLLYWOOD INDUSTRY in 2009 :
మూడు ముద్దులు.........ఆరు ఫైట్లు మొన్న కొత్తగా వచ్చిన......ఆరు పదాల....."బికిని"....ఈదీ మన రెండునార గంటల సినిమా...........కానీ అవే కాదు కథలో కొత్తదనం ఉంటెయ్ సినిమాలు విమర్శకుల ప్రసంసలు వచ్చిన సినిమాలు ఉన్నాయి 2009 లో...........
..........రెండున్నర గంటల్లో ఒక అమ్మాయి నీ ప్రేమ లో పెట్టడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం అందరికి ఎయిర్ పోర్ట్ కథ చూపించి.......మంచి అనుబవం మిలుగ్తుంది...........
AVERAGE......MOVIES IN 2009 :
Get Ready for NOMINATIONS for " 1st IDEA ANNUAL TOLLYWOOD AWARDS " Celebrating Excellence in Telugu Cinema through ONLINE..................
No comments:
Post a Comment