నమో వెంకటేశ......... ఆమె హాట్... అతను కూల్... మధ్యలో... మనకి నవ్వులు పువ్వులు......
FINAL ANALYSIS : Above "AVERAGE"...........Allways B happy with Venki Comdey n Sentiment..................
సంక్రాంతి వంటకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన 'నమో వెంకటేశ' చిత్రంలో శ్రీనువైట్ల ఒక యాక్షన్ బేస్డ్ స్టోరీలైన్ అనుకుని దాని చుట్టూ కామెడీ పూత పూసి సక్సెస్....... అయ్యారు.....
శ్రీనువైట్ల సినిమా అనగానే హీరో ఏదో ఒక సందర్భంలో తప్పతాగి పక్కవారిని చితగ్గొట్టడం, ఇబ్బడిముబ్బడిగా రొటీన్ స్టార్ కాస్ట్, ప్రతిసారి ఒక కమెడియన్ హీరో చేతిలో ఫూల్ అవడం వంటివన్నీ కామన్. సంక్రాంతి వంటకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన 'నమో వెంకటేశ' చిత్రంలోనూ ఇలాంటి ఇంగ్రేడియంట్స్ యథాతథంగా కనిపిస్తాయి.......
సినిమా ప్రథమార్థం ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా నడక సాగించి 'గెట్ రెడీ ఫర్ రియల్ గేమ్' అనే విశ్రాంతి కార్డుతో కొంత క్యూరియాసిటీని కలిగిస్తుంది. సెకెండాప్ గేమ్ సాఫీగా, ఊహించిన విధంగానే సాగుతుంది. శ్రీనువైట్ల 'ఢీ', 'రెడీ', 'కింగ్' వంటి చిత్రాలతో చూసినప్పుడు 'నమో వెంకటేశ' విషయంలో ఆయన చేసిన స్కోరింగ్ కొంత తక్కువే. ఓవరాల్ గా...సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా 'నమో వెంకటేశ'ను చెప్పుకోవచ్చు............
ARTIST పెర్ఫార్మన్స్
VENKATESH : వెంకటేష్ కు పేరు తెచ్చిన 'పెళ్లికాని ప్రసాద్' క్యారెక్టర్ కు దగ్గరగా (కంటిన్యుటీగా) ఇందులోని ఆయన పాత్రను నడిపించడమూ కనిపిస్తుంది...........వెంకటేష్ గతంలో ఈ తరహా పాత్రలు చాలా చేసి ఉండటంతో మరోసారి సునాయాసంగా తన పాత్రకు న్యాయం చేశారు. కామెడీ పరంగా కూడా తన ప్రత్యేకతను నిలుపుకొన్నారు...............
TRISHA : 'ఆడవారి మాటలకు...' చిత్రం తర్వాత వెంకటేష్ కాంబినేషన్ లో త్రిష నటించడం అంచనాలను పెంచింది.....................త్రిష గ్లామర్ పరంగా ఆకట్టుకున్నా అభినయం పరంగా చెప్పుకోదగని నటన ప్రదర్శించిన సందర్భాలు లేవు...........................
BRAHMI : బ్రహ్మానందం క్యారెక్టర్ బలంగా ఉండటంతో ఆ పాత్రకు ఆయన న్యాయం చేశారు. పలుచోట్ల చక్కటి నవ్వులు పందించారు................................ ఈ సంక్రాంతి కీ నిజంగా బ్రాహ్మి చాల బాగా నవ్వించాడు..........
DIRECTOR : శ్రీనువైట్ల 'ఢీ', 'రెడీ', 'కింగ్' వంటి చిత్రాలతో చూసినప్పుడు 'నమో వెంకటేశ' విషయంలో ఆయన చేసిన స్కోరింగ్ కొంత తక్కువే......... కానీ శ్రీనువైట్ల తన బ్రాండ్ ఆఫ్ కామెడీకి పెట్టింది పేరు.......అలాగే హీరో ఏదో ఒక సందర్భంలో తప్పతాగి పక్కవారిని చితగ్గొట్టడం, ఇబ్బడిముబ్బడిగా రొటీన్ స్టార్ కాస్ట్, ప్రతిసారి ఒక కమెడియన్ హీరో చేతిలో ఫూల్ అవడం వంటివన్నీ కామన్........
అనగానే హీరో ఏదో ఒక సందర్భంలో తప్పతాగి పక్కవారిని చితగ్గొట్టడం, ఇబ్బడిముబ్బడిగా రొటీన్ స్టార్ కాస్ట్, ప్రతిసారి ఒక కమెడియన్ హీరో చేతిలో ఫూల్ అవడం వంటివన్నీ కామన్........
ఇంకా కదా......విషయానికి వస్తే.........పూర్తి కామిడి తో కానిచ్చిచేసారు............ అంత చెప్పుకునేది కాదు...........తెర మీద చూడడం బెటర్........
'నా బ్లెడ్ గ్రూప్ బి పాజిటివ్ కదండీ. అందుకే ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకోవడం అలవాటైంది'
No comments:
Post a Comment