THANKS to my friend.... Kaushik Raj who goven a LIVE updates from CINEPLANET @ Hyderabad.......
కేడి....... మన సహనానికి పెద్ద బెడి.........
తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది కానీ బుద్ధి మాత్రం కుక్క తోక వంకర ల ఉంటుంది......... ఎటు పోతున్నాం మనం..........సినిమాలో వస్తున్న మాటలు వింటుంటే.........చూస్తుంది బ్లూ ఫిలిం నా లేక తెలుగు ఫిలిం నా అనిపిస్తుంది......... ఒక సీన్ లో 'నావంటి పిచ్చి పూ...ఇంతవరకూ తగిలి ఉండడు కదూ' (నాగార్జునతో సాయాజీ) చాలా అతిగా ఉంది............నాగార్జున గారు ఏమిటి ఈది.........
FINAL ANALYSIS : Below AVERAGE........... Poor screenplay....with out having any exact subject........the only marks goes to taking only in some scenes.......Otherwise this flick is FLOP.......
ముక్కు ఎక్కడుందంటే తలచుట్టూ చేయి చక్రంలా తిప్పి చూబెట్టినట్టు ఉండకూడదు.........సినిమా నడక చాలాకాలంగా మూడు ముద్దులు......తరహాలో ఒకడుగు ముందుకు...మూడడుగులు వెనక్కి వెళ్తోంది......ట్రెండ్, దర్శకుల ఎక్స్ పీరియన్స్ ను నమ్ముకుని సినిమాలు చేయడం కంటే ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయడానికే ఎక్కువగా ఇష్టపడే నాగార్జున ఈసారి సైతం 'కేడి'తో అలాంటి ప్రయోగమే చేసినప్పటికీ ఎంచుకున్న కథ మాత్రం పైన చెప్పుకున్న పంథాలోనే నడకసాగించింది. కమర్షియల్ ఫార్ములా కాబట్టి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు కానీ...ఎంచుకున్న కథనైనా 'పామర' జనానికి అర్ధమయ్యేలా చూడడం సదరు దర్శకుడి కనీస బాధ్యత.........
నాగార్జున డిసెంబర్ సెంటిమెంట్ తప్పడం, నాగచైతన్య హీరోగా పరిచయమైన తర్వాత నాగార్జున తొలిసారి ప్రేక్షకుల ముందుకు రావడం, కామాక్షి కళా మూవీస్ రజతోత్సవ కానుక కావడం ఈ చిత్రంపై సహజంగానే ప్రేక్షకులలో ఉత్సుకతను పెంచింది..........
UNIT PERFORMANCE
దర్శకుడు కిరణ్ ఒక మంచి ఎంటర్ టైనర్ ఇవ్వాలనే ప్రయత్నం మెచ్చుకోదగినదే ...నేరేషన్ పరంగా తికమక పెట్టడం కనిపిస్తుంది.............అలాగే రెండు 'స్పైసీ సాంగ్స్' సినిమాలో ఉన్నప్పుడు వాటి ప్లేసింగ్ విషయంలో దర్శకుడు శ్రద్ధ తీసుకుని ఉండొచ్చు. అనుష్క స్పెషల్ సాంగ్ మొదట్లోనే హఠాత్తుగా వచ్చిపడుతుంది. 'ము...మ్ము..ముద్దంటే చేదా' సాంగ్ కూడా ఆ వెంటనే సందర్భం లేకుండా వచ్చేస్తుంది. ఈ రెండూ ఫస్టాఫ్ లోనే చూపించడం వల్ల ప్రేక్షకులను చివరివరకూ కూర్చోబెట్టే అవకాశాన్ని కిరణ్ జారవిడుచుకున్నారు............
నాగార్జునను చూస్తే ఆయన వయసు హీరోలు అసూయపడాల్సిందే. ఆయన రోజురోజుకూ మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. ఎక్కడా ఎనర్జీ లెవల్స్ తగ్గకుండా సింగిల్ హ్యాండ్ మీద సినిమాను నడిపించేశారు.............
చాల కాలం తర్వాత.........మమత కే మంచి పాత్ర దొరికింది కానీ ఎం చేస్తాం కాలం కలిసి కలిసిరావాలి అప్పుడే "హిట్...హిట్...నాకు ఒక హిట్" అంటూ పాట పడుకోవచ్చు.......లవ్, ఎమోషన్స్ వంటివి మమతా మోహన్ దాస్ లో అంతగా పండలేదు. ఆమె క్యారెక్టర్ ను దర్శకుడు తీర్చిదిద్దిన తీరు ఇందుకు కారణమని అనుకోవచ్చు.......
అరుందతి తర్వాత.......షిండే కే మంచి పాత్ర దొరికింది........కానీ లవ్, ఎమోషన్స్ వంటివి మమతా మోహన్ దాస్ లో అంతగా పండలేదు. ఆమె క్యారెక్టర్ ను దర్శకుడు తీర్చిదిద్దిన తీరు ఇందుకు కారణమని అనుకోవచ్చు..........
బ్రహ్మానందం ఎంట్రీ బాగానే ఉన్నా ఆ పాత్ర నుండి సరైన నవ్వులు రాలవు. నాగార్జున ఫ్రెండ్ గా హర్షవర్ధన్ తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన పాత్రల గురించి ప్రస్తావన అవసరంలేదు..........
1 comment:
chetha cinema ra babu .. asalu story ledhu nenu aithe 1st half dhaga undi ... interval lo bayatiki vachesanu ... chethaga undi ... thalla noppi vachindi ..... evaru ayina e fil dairyam chesi veldham anukunte ZANDU BALM tesukoni velandi ... chetha direction
Post a Comment