Thursday, February 4, 2010

NONSTOP.......MOVIE REVIEW

నాన్ స్టాప్............... సోది..... పాసింజార్...... కామేడి.....

FINAL ANALYSIS : " ఎడిసినట్టు " ఉంది.......... FLOP.... 'WROST MOVIE' From RAMOJI GROUP............

బాబు సుమన్ నీకు అంత సరదాగా ఉంటె....... మాంచి "ఆర్ట్" సినిమా తియి....... అసలే జాతీయ అవార్డ్స్ లో మనకి ఈ మధ్య అవార్డ్స్ లేవు........నువ్వు అటు సైడ్ చూడు.....పేరుకి పేరు అవార్డు కూడా వస్తుంది.....

"రామోజీ గ్రూప" అంటే అందరికి చాలా......ఇష్టం అభిమానం........తక్కువ డబ్బులు తో ఎక్కువ రాబడి ఇంకా ఎక్కువ ప్రచారం....... చేసుకోగల మేదావి.......అలంటి పుత్రుడు అంటే జనాల్లో చాలా ఇది ఉంటుంది దానికి తగ్గట్టు "సుమన్" కూడా మంచి సేరిఅల్స్ నిర్మించేవాడు ఒకాప్పుడు....కానీ ప్రభాకర్ వచ్చాక తెర వెనక ఉండే మనిషి కాస్త ముందుకు వచ్చాడు..... ఏదో పోనిలే ముచాత్తపడ్డాడు కదా అని ప్రేక్షకులు ఊరుకున్నారు......కానీ " రచయత గా....... డైరెక్టర్ గా...........ఆకరికి నటుడిగా కూడా చేసాడు.........." అదికూడా ప్రభాకర్ గోక బట్టి..........కానీ తర్వాత ప్రభాకర్ ఎందుకు పోయాడో........మీకు తెలుసు.........

కానీ ఉన్నట్టు ఉండే ...... 26 Inches తెర మీద సరిగ్గా తన బా...........రి సరిరం కనిపించడంలేదు అని ఏకంగా 70 M.M స్క్రీన్ మీదకి "నాన్ స్టాప్" అనే నడక లేని సుత్తి సినిమా తో మరో ప్రభాకర్ లాంటి వేస్ట్ ఫెల్లో " ఇంద్ర నాగ" తో వచ్చాడు.....మల్లి ఇంతోటి సినిమా కే హీరో మొహం కనపడకుండా చేసి..........అదో ప్రచారం..............

మీకు ఈ సినిమా ఎలా ఉందో రెండే రెండు ముక్కలో చెబుత......... "గాడిద పని గాడిద చేయాలి.......... గంగిరెద్దు పని గంగిరెద్దు చేయలి" అర్ధం అయింది అనుకుంట.....ఈ సినిమా ఎలా ఉందో........

సినిమాలు మీద అస్తమాను మాకు దూల ఎక్కి కామెంట్ చేయం బాగుంటే బాగుంది అంటాం కానీ మెచ్చుకొని మెడల్స్ వేయం..........

"ఈటీవీ .......... రామోజీ రావు " గారు అంటే నాకు చాల ఇష్టం........... అ సంస్థ నుంచి సినిమా వస్తుంది అంటే సంతోషించే మొదటి మనిషిని నేను........... కానీ తండ్రి పేరు నీ పరువు నీ తీసేస్త అంటే చూస్తూ ఊరుకోను.........

బాబు సుమన్ నీకు అంత సరదాగా ఉంటె....... మాంచి "ఆర్ట్" సినిమా తియి....... అసలే జాతీయ అవార్డ్స్ లో మనకి ఈ మధ్య అసలు అవార్డ్స్ లేవు........నువ్వు అటు సైడ్ చూడు.....పేరుకి పేరు అవార్డు కూడా వస్తుంది.....

ఈ సినిమా లో నువ్వు ఎలా ఉన్నవో తెలుసా చెప్పకూడదు కానీ నాకు ఎక్కడ కాలిందో ఈ మాటలు బట్టి తెలుస్తుంది నీకు......... ఈ సినిమా లో బాగున్నావ్ నువ్వు నీ మాక్ అప్ గోడకే సున్నం వేసినట్టు.......... బూడిద పోసిన గుమ్మడి కాయలా ఉన్నావ్........నీకు తోడు వాడు మరో ప్రభాకర్ బాగునాడు తిరునాళ్ళలో గంగిరెద్దుల.......... ఛి!

ఈ సినిమా లూ బాగున్నవి రెండే రెండు.......అవి......

1. రెండో హీరోయిన్.........కనిపించేది కొంచెం సేపు అయిన....చాల అందం గ ఉంది.........

2. బోలె సవాలి అందించిన "BACK GROUND SCORE MUSIC ".........

వెళ్ళకండి బాబు......ఈ సినిమా కీ ...

No comments: