Tuesday, April 6, 2010

MAROCHARITRA[New] MOVIE REVIEW......

మరోచరిత్ర ..........................మార్చలేకపోయినా "ప్రేమ" చరిత్ర..........

FINAL ANALYSIS : "SUPER FLOP"........I m really Sorry to Old MAROCHARITRA lovers.......this new modern LOVE didn't reaches the LOVE base.......

And If u want to see the NAYAGARA FALLS and U.S.A Film Locations...U can Go.......expect that there is no matter.......

సినిమా గురుంచి మాట్లాడుకునే ముందు..........హీరో, హీరోయిన్ మధ్య జరిగిన సంబాషణ వింటే మరి వింతగా ఉంటుంది........... హీరోయిన్ చెబుతున్న మాటలు అర్ధం ఆవుతుంది కానీ సదరు హీరో గారు మాత్రం తెలుగు మాట్లాడం రావడంలేదు...........ప్రపంచం లో ఎ మనిషికి ఒక బాష అర్ధమయింది అంటే కచ్చితం గ ఆహ! బాష మీద కనీస పట్టు ఉంటుంది.......అలాంటివి ఎం పట్టించుకోకుండా డైరెక్టర్ గారు ఎం తీసారో ఆయనగారికే తెలియాలి.........

మంచి కెమెరా పనితనం, కనువిందు చేసే విదేశీ అందాలు, ఆధునిక సంగీత సందడి, ఇన్ని వున్నా, ప్రేక్షకుడిని ఫీల్‌కు గురిచేసే దర్శకత్వ ప్రతిభ లేకుంటే సినిమా మాత్రం, నిస్సారంగా, నీరసంగా, చప్పగా, వుంటుందని మరోసారి రుజువుచేసిన చిత్రం మరోచరిత్ర............పాత సినిమాకు, రీమేక్‌కు నడుమ తరాల అంతరాలున్నపుడు, అభిరుచులు అనూహ్యంగా మారిపోయినపుడు మరింత జాగ్రత్తలు అవసరం. ఈ బాధ్యతలను, జాగ్రత్తలను గాలికి వదిలేసి సాముచేస్తే, అది సాహసం కాదు.. దుస్సాహసం అవుతుంది. సినిమా జనానికి నిరాశే మిగులుతుంది..........

ప్రేమకథా చిత్రాలకు కావాల్సిన బేసిక్ ఫీల్‌ను కలుగచేయడంలో విఫలమైంది. అంటే గమ్యానికి చాలా దూరంలోనే నిలిచిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాను విదేశీ బ్యాక్‌గ్రౌండ్‌లో తీయాలనుకోవడం పెద్ద మైనస్. ఎందుకంటే కేవలం సిల్లీ తగాదాలను దృష్టిలో వుంచుకుని, పిల్లల ప్రేమలను పంతానికి తీసుకునే జనరేషన్ ఇప్పుడు విదేశాల్లో వుంటుందనుకోవడం ఎంతవరకు సమంజసం...........

ప్రేమకథా చిత్రాలకు కావాల్సిన బేసిక్ ఫీల్‌ను కలుగచేయడంలో విఫలమైంది. అంటే గమ్యానికి చాలా దూరంలోనే నిలిచిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాను విదేశీ బ్యాక్‌గ్రౌండ్‌లో తీయాలనుకోవడం పెద్ద మైనస్. ఎందుకంటే కేవలం సిల్లీ తగాదాలను దృష్టిలో వుంచుకుని, పిల్లల ప్రేమలను పంతానికి తీసుకునే జనరేషన్ ఇప్పుడు విదేశాల్లో వుంటుందనుకోవడం ఎంతవరకు సమంజసం.........

UNIT పెర్ఫార్మన్స్

టెక్నికల్‌గా సినిమా రిచ్‌గా వుండొ చ్చు. దర్శకుడు రవియాదవ్ స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో లొకేషన్లు అద్భుతంగా కనపడివుండొచ్చు.......దర్శకుడు రవియాదవ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు...........ఇంకా హీరో గారు "వరుణ్" నటించమంటే మనకి బొమ్మ చూపించాడు.........వరుణ్ కన్నా నిజంగా ఇంగ్లీష్ రానివాడు......తెలుగు లో ఏదో వచ్చినట్టు మాట్లాడుతాడు.......

అనిత.......తెలుగు తేర కీ మరో బొమ్మ.......కానీ ఈ బొమ్మకీ మాటలతో కన్నా కళ్ళతో చక్కగా బావాలని పలికిస్తుంది...........నిజానికి వరుణ్‌కన్నా ఆ అమ్మాయి నటనే బెటర్..........వీరిద్దరి కన్నా శ్రద్ధాదాస్ ఫేస్‌లో ఫీలింగ్స్ బాగా పలికాయి. ప్రతాప్‌పోతన్, ఊర్వశి ఇద్దరి నటనా గోలగానే వుంది. దర్శకుడి ప్రతిభతో సంబంధం లేకుండా నటించగలిగే నటుడు కాబట్టి కోటా శ్రీనివాసరావు వున్న కొన్ని సీన్లలోనూ మిస్టర్ పెర్‌ఫెక్ట్ అనిపించుకున్నాడు.టెక్నికల్‌గా ఫొటోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి........

మిక్కీ జె మేయర్.....సంగీతం బాగుంది కానీ "ఎ తీగ పువ్వునో........" పాట ఱేఈ కన్నా పథ పాట నే ఉంచితే బాగున్ను........... క్లయిమాక్స్ ముందు వచ్చే "బలే బలే మగాడివి..." పాట సినిమా కే ప్రాణం......

మరో విషయం... ఈ కొత్త మరోచరిత్ర పుణ్యమా అని, అలనాటి భీమిలి అందాలు, సరిత నవరస నటన, ముద్దులు, హగ్‌ల హడావుడి లేకుండా, ప్రశాంతంగా వుండే సన్నివేశాల సృజన మరోసారి జనానికి గుర్తుకు వస్తాయ....

No comments: