HAPPY BIRTHDAY 2 "లంగా వోని".........
"త్రిష".........వన తో తడిసిన పదహారణాల తమిళ పిల్ల...కానీ మనకి మాత్రం అచ్చమయిన తెలుగు బొమ్మ.........ఈ బొమ్మ కే మీరు కూడా బర్త్డే విషెస్ చెప్పండి.........
తెలుగు లో ప్రస్తుతం ఈమె కనిపించక పోయిన.....అప్పుడు వచ్చిన ఈ లంగా వోని పిల్లని ఎవ్వరు మర్చిపోరు............ప్రస్తుతం "బాలీవుడ్" లో తన అదృష్టాన్ని పరిశించుకుంటుంది......
No comments:
Post a Comment