Saturday, April 17, 2010

VARUDU MOVIE REVIEW

సామాన్య నరుడు ఈ "వరుడు"..........



FINAL ANALYSIS : AVERAGE..... పెళ్లి గోల సినిమా మొత్తం...... Movie runs in only with one point i.e., Traditional Marriage.........but Summer Audiance need Comdey......Action........Sorry to GUNASEHAR and ALLU ARJUN..............Grand Welcome to Tamil tambhi "ARYA" to Tollywood.







కథ ఏ కాలానిదైనా దాన్ని నేటికాలానికి తగినట్లుగా మేళవించినప్పుడు ప్రేక్షకులు సూపర్‌డూపర్‌ హిట్‌ చేస్తారు. దాని కోసమే ప్రతి దర్శక నిర్మాత ప్రయత్నిస్తుంటారు............ కానీ ప్రయత్నిస్తునం అని అసలా విషయాన్ని మర్చిపోకూడదు......అదే చేసారు మన గుణశేఖర్‌ గారు.....







గుణశేఖర్‌ మంచి దర్శకుడే. ఒక్కడు, సైనికుడు వంటి చిత్రాలను ఆవిష్కరించిన ఆయన తాజాగా పెళ్లి అనే శుభకార్యాన్ని కథావస్తువుగా ఎంచుకున్నారు. పెళ్లి అనేది నూరేళ్ళపంట. అందుకే నూరేళ్ళనాడు పెళ్లిళ్లు ఎంత శోభాయమానంగా జరిగాయో, ఇప్పుడు ఎందుకు అలా చేయలేకపోతున్నామో అంటూ మదిలో మెదిలిన ఆలోచనే వరుడు కథ...........



వరుడు - ALLU ARJUN : అల్లు అర్జున్‌ పాత్ర భిన్నమైంది. వయస్సుకు తగ్గ స్పీడ్‌ ఉంది. అది డ్యాన్స్‌లోనూ ఫైట్స్‌లోనూ చూపించాడు. తనకున్న బాడీని గతంలో చూపించినట్లే ఇందులోనూ చూపించాడు. పెళ్లిపీటలపై వరుడు పై వస్త్రాన్ని వేసుకోడనే సాంప్రదాయాన్ని కొనసాగించాడు..........మనకి అల్లు ఇప్పుడు ఆంధ్ర సల్మాన్ ఖాన్ ల ఉన్నాడు........అంతో డైరెక్టర్ ఆక్షన్ చెప్పడం పాపం షర్టు తిసేస్తునాడు...........




వధువు - * * * : వధువు పేరు లో చుక్కలు అందుకు పెట్టానో అని ఫీల్ కాకండి...........పోస్టర్లు చూసి అబ్బో అల్లుఅర్జున్ పంట పండింది.......టాలీవుడ్ కే మరో అందాల బొమ్మ వస్తుంది అనుకున్నారు కానీ........వధువు చూసి ఈవిడ "వధువ" లేక వరుడు కీ "వదిన" అనుకుంటారు...అల ఉంది...... వధువు పాత్ర లో "భానుశ్రీ మెహ్రా" సామాన్యంగానే కన్పిస్తుంది.


విలన్ - ARYA : తమిళ్ సినిమాలు చూసే ప్రతిఒక్కరికి ఆర్య గురుంచి తెలుసు........ఆర్య అక్కడ మంచి అచ్తొర్ అ కాదు జాతీయ అవార్డు కొట్టిన "నేను దేవ్వున్ని" సినిమా హీరో......అలంటి హీరో మన సినిమాల్లో విల్లన్ అంటే చాల వింత గ ఉంటుంది.........కానీ ఆర్య తన నటనతో అల్లుఅర్జున్ నే క్రాస్ చేసాడు......ఇక కె.కె.బ్రదర్స్‌లో ఒకడైన విలన్‌ దివాకర్‌ పాత్ర (ఆర్య) అరుంధతిలో బొమ్మాళి పాత్రను గుర్తుచేస్తుంది. నచ్చిన అమ్మాయి పొందుకోసం పరితపించే సైకో పాత్ర. తను నాటకాల్లో వేసిన పాత్రను స్పూర్తి పొందుతూ చెడ్డపనులు చేస్తూ 'కూష్మాండా' అంటూ అరుస్తుంటాడు.



సునీల్‌, అలీ పాత్రలు ఆటలో అరటిపండులా ఉన్నాయి. పెళ్లిళ్ల పేరయ్య దిలీప్‌రాజాగా బ్రహ్మానందం పాత్ర ఓవర్‌యాక్షన్‌ అనిపిస్తుంది. దర్శకులంతా నటులుకాలేరు అన్నట్లుగా తాతగా చేసిన సింగీతం శ్రీనివాస్‌పాత్ర ఉంది. నాజర్‌, రావురమేష్‌ పోలీసు అధికారులుగా చేశారు. హౌంమంత్రిగా షిండే నటించాడు.............

ENTER in to INOX




THANKS to "CHIRANJEEVI"

టెన్షన్ వద్హు బాసు....... "మెగాస్టార్" చిరు ఇందులో నటించలేదు......... తన గాత్రం అప్పు ఇచ్చాడు.........అది కూడా సినిమా మొదట్లో..........వినండి మీరు కూడా.......
తెలుగునాటి సాంప్రదాయాన్ని తెలియజేసే కథే ఇది. మంచి వివాహమే మంచి దాంపత్యం, మంచి దాంపత్యమే మంచి సంతానం. మంచి సంతానమే మంచి సమాజం. మంచి సమాజమే మంచి ప్రపంచం- అన్న అంశాన్ని ఇందులో చెప్పాడు. చిరంజీవి వాయిస్‌ ఓవర్‌గా కథ ప్రారంభమవుతుంది...........
కథ చెప్పలిసింది అంత కాదు వినడం కూడా వేస్ట్........

1 comment:

pvkarthik said...

mama keka raaa...gud