హిట్ తో ఆకలి తీర్చుకున్న "సింహం"..........
FINAL ANALYSIS : HOT Faction HIT......in this Cool Summer.After a Long time Balayya Given a Smashing HIT to 70MM With Comdey and his Common Faction Blood....THANKS Boyipati Srinu garu.
విశాఖపట్నం లో మరో సంచాలనం.........వస్త్ర ప్రపంచం లో రారాజు "CMR" తన మొదటి "MULTIPLEX" మద్దిలపాలెం లో ప్రారంబించారు........అందులో ఎప్పుడు కోత్హగా "INOX MULTIPLEX"...........అక్కడి నుంచి మీకోసం "లైవ్" గ అందిస్తునం........
కత్తులతో కుత్తుకను తెగనరకడం, ఆవేశంతో తలకాలయను పుచ్చకాయల్లా కోసేయడం, సుమోలను బాంబులతో పేల్చేయడం........బాలకృష్ణ చిత్రాల మేకింగ్‌లో యాక్షన్ ప్రాధాన్యత ఉంటుంది.....కానీ ,'భద్ర', 'తులసి'చిత్రాల తర్వాత దర్శకుడు బోయపాటి బాలకృష్ణ తో తీసిన "సింహ" సినిమా అంచనాలను అందుకుంది..........తండ్రీ కొడుకుల్లా ద్విపాత్రాభినయం చేస్తే ఒకరు ప్రజల బాగుకోసం దుష్టులపై పోరాడి తనువుచాలించడం, కొడుకు అందుకు కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుంది. 'కత్తిపట్టని దేవుడ్ని చూపించు. రావణాసురుడ్ని చంపబట్టే రాముడికి కీర్తి దక్కింది'.. అనే లాజిక్‌లోంచే కథ పుట్టింది. కథ కొత్తది కాకపోయినా దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన విధానం బాగుంది.........పాత్రలో ఆవేశం, మాటల్లో చణుకులు బాలకృష్ణ గత చిత్రాలకంటే కొత్తగా ఉన్నాయి.........
సిటీలో కాలేజీ ప్రొఫెసర్ శివన్నారాయణ (బాలకృష్ణ) తన కళ్ళముందు అన్యాయం జరిగితే ఊరుకోలేడు. అన్యాయం చేసినవారికి తగిన శిక్షవిధిస్తుంటాడు. ఆయన బామ్మ (కెఆర్‌విజయ) వీటికి దూరంగా ఉండమని చెబుతున్నా వినడు. తను పనిచేసే కాలేజీలో చదివే విద్యార్థిని జానకి (స్నేహా ఉల్లాల్)ను ఓ రౌడీ బలవంతంగా తీసుకుపోవడంతో శివన్నారాయణ వాడికి బుద్ధిచెబుతాడు.......... 1st Song
"సింహ.....సింహ......."
శివన్నారాయణ (బాలకృష్ణ)......పనిచేసే కాలేజీలో చదివే విద్యార్థిని జానకి (స్నేహా ఉల్లాల్)ను ఓ రౌడీ బలవంతంగా తీసుకుపోవడంతో శివన్నారాయణ వాడికి బుద్ధిచెబుతాడు.......... రౌడీ ఎందుకొచ్చాడని ఆరాతీస్తే... తన తండ్రి వ్యాపారంలో భాగస్వామి అయిన వీరకేశవుడు కొడుకు గోపి తన ప్రమేయం లేకుండా ఎలా పెండ్లిచేసుకుందో వివరిస్తుంది. ఆమెను ఇంటికి తీసుకువస్తుండగా జానకి తండ్రి రఘు పొరపడి శ్రీమన్నారాయణపై కత్తి విసురుతాడు. అది గురితప్పి బామ్మకు తగులుతుంది...... 2nd Song
"ఓ రబ్బ....రబ్బ"
జానకి (స్నేహా ఉల్లాల్) నీ శివన్నారాయణ (బాలకృష్ణ)......ఇంటికి తీసుకువస్తుండగా జానకి తండ్రి రఘు పొరపడి శ్రీమన్నారాయణపై కత్తి విసురుతాడు. అది గురితప్పి బామ్మకు తగులుతుంది. కానీ బామ్మ అతన్ని ఏమీ అనవద్దని చెప్పడంతో.............FLASH BACK
INTERMISSION
విజయనగరం జిల్లా బొబ్బిలి వంశంలో జన్మించి లండన్‌వెళ్ళి వైద్యం నేర్చుకున్న వ్యక్తి నరసింహ (బాలకృష్ణ).......అతని బార్య భవాని(నయనతార) ప్రజలఆరోగ్యం కోసం తన కోటనే వైద్యశాలగా మార్చేసి ప్రజల మనస్సుల్ని దోచుకుంటాడు......... Song
"బంగారు కొండ...."
ఆ ఊరినే తమ చేతుల్లోకి తీసుకుని ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసే కుటుంబం వీరకేశవుడు (మలయాళ సాయికుమార్)ది. భిన్న భావాలు గల ఇద్దరి కుటుంబాలకు వైరం ఏర్పడుతుంది. కల్తీవ్యాపారంతో ప్రజల ప్రాణాల్ని హరించిన వీరకేశవుడు కుటుంబంలో ఇద్దరిని హతమారుస్తాడు నరసింహా. దీనికి ప్రతిగా వీరకేశవుడు, నరసింహా కుటుంబాన్ని హతమారుస్తాడు.......అందులోంచి బయటపడ్డ నువ్వే ఆయన వారసుడవని బామ్మ చెబుతుంది.
అక్కడి నుంచి సినిమా విజయనగరం జిల్లా బొబ్బిలి కీ వెళ్తుంది...............SONG
"జానకి...జానకి..."
వీరకేశవుడు (మలయాళ సాయికుమార్)ది. భిన్న భావాలు గల ఇద్దరి కుటుంబాలకు వైరం ఏర్పడుతుంది. కల్తీవ్యాపారంతో ప్రజల ప్రాణాల్ని హరించిన వీరకేశవుడు కుటుంబంలో ఇద్దరిని హతమారుస్తాడు నరసింహా. దీనికి ప్రతిగా వీరకేశవుడు, నరసింహా కుటుంబాన్ని హతమారుస్తాడు. అందులోంచి బయటపడ్డ నువ్వే ఆయన వారసుడవని బామ్మ చెబుతుంది. .......చివరికి వీరకేశవుడు (మలయాళ సాయికుమార్) నే హతమారుస్తాడు........
బాలకృష్ణ నటన బాగుంది. నరసింహాగా మరిపించాడు. గుబురుమీసాలతో ఆహార్యంతోపాటు హావభావాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఫ్యాన్స్‌కు బాగానచ్చే పాత్ర అది. 'మిత్రుడు'కు ముందు నుంచి ఆ తర్వాత నుంచి సక్సెస్‌కోసం చూస్తున్న బాలకృష్ణకు సరైన పాత్ర దొరికింది. ప్రొఫెసర్ శ్రీమన్నారాయణగా అలరించాడు. సంభాషణలు పొందికగా ఉన్నాయి..........నయనతార సంప్రదాయబద్ధంగా కనిపించి మెప్పించింది. ఇక నమిత, స్నేహా ఉల్లాల్ లు కూడా తమ పాత్రల పరిథిమేరకు బాగానే చేశారు..............కథాగమనం ప్రేక్షకుడ్ని లీనం చేస్తుండగా షడెన్‌గా వచ్చే 'జానకి ఓ జానకి..'పాట 'ఓహౌ ఇది సినిమా' అనే భావన కల్గిస్తుంది. మిగిలిన పాటలు సందర్భానుసారంగా సాగేవే. 'సింహంలాటి చిన్నోడు వేటకొచ్చాడు.' పాట మాస్‌ను అలరిస్తుంది. విల్సన్ ఫొటోగ్రఫీ బాగుంది. చక్రి సంగీతం పర్వాలేదు. రామ్‌లక్ష్మణ్ యాక్షన్ శృతిమించినా కథలో సరిపోయింది. సంభాషణలపరంగా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. 'కుట్లు వేయడమేకాదు. పోటుకూడా వేస్తాను', బాడీకి వైరస్‌వస్తే చికిత్సచేసినట్లు సమాజాన్ని పీడించేవారికి చికిత్సచేస్తా. వంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. చాలాకాలం తర్వాత అభిమానులకు బాలకృష్ణ ఇచ్చే విందులా ఈ చిత్రముంది.......
No comments:
Post a Comment