నైతిక విలువల తో మంచిని పంచె మన అందరి సినిమా..........
FINAL ANALYSIS : Excellent FEEL GOOD MOVIE............We can say Proudlly this is Our Telugu Cinema.....It's Not a BlockBuster but its a Feel Good Movie with Good Message to Every One.......
"పక్షికి ఇంత గింజలు.........పసువులికి ఇంత గ్రాసం........మనిషికి ఇంత సాయం..." ఈ ఒక్క డైలాగ్ చాలు ఈ సినిమా ఎలాంటిదో చెప్పడానికి..........మా సినిమా ఇన్ని రికార్డ్లు సాధించింది.......అంత డబ్బులు తెచ్చింది అనే నిర్మాతలు ఇలాంటి సినిమా తిసిఅప్పుడు నిరుపించుకోండి............
మన హీరో గారు........ఒక్క దెబ్బ ల అల ఎవరో .........ఇంకా ఒకరికి చు పించండి ఫ్గ్గ్ బేబీ లు హీరోఇన్స్ గుడ్డ ముక్కలు లేనట్టు L.K.G పిల్లలు కూడా వేసుకోరు అలంటి బట్టలు వేసుకుంటారు......అలంటి తారామణులు సినిమాలు
‘మీ మిస్లందరూ మిస్ అండర్‌స్టాండ్’ చేసుకోవడానికేగా ‘అన్నానని కోపంగా వున్న అన్నను మర్చిపోకు, ‘మొదట అక్షింతలు వేసేది తానే, వేయిచుకునేది తనే’, ‘వారసత్వం అంటే రక్తం కాదు, సుగుణాలు’, స్వేచ్ఛ అంటే బరితెగింపు కాదు, తన కాళ్లపై తాను నిలబడే ఆత్మస్థయిర్యం, ‘మతం అంటే మనసు"............
పక్కవాడికి సాయపడితే ఎంత ఆనందం కలుగుతుందో ఈ చిత్రం చూస్తే అంత ఆనందం కలుగుతుంది. అదీమొదటి సగం మాత్రం దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. రెండో సగానికి వచ్చేసరికి ఇకా హైప్తీసుకు వస్తాడనుకంటే సగంనుండి సాదాసీదా కథలోకి దిగిపోయాడు.........
నటనాపరంగా నరేష్కు ఎక్కువ మార్కులుపడతాయి........శర్వానంద్, పద్మప్రియలకు వంక పెట్టేపనిలేదు..........కచ్చితం గ ముగ్గురిలో ఎవరో ఒకరికి "నంది" అవార్డ్స్ కాయం........
దర్శకత్వ పరంగా చంద్ర ఇప్పటికే మంచి పేరున్నాయన. సన్నివేశపరంగా ఎక్కడా తప్పు కనిపించదు. కథనంలో ముఖ్యంగా రెండోసగంలోనే తడబడ్డాడు.............
No comments:
Post a Comment