గురి చూసి "హిట్" కొట్టిన 'గోలీమార్'
FINAL ANALYSIS : HIT.........100% PuriJaganadh Film with Full of Loaded Action Scenes and One Common Romantic Beach Song..........
Intresting Logic Point :
డైరెక్టర్ "వంశి" అన్నాక 'గోదావరి'............."శ్రీను వైట్ల" అన్నాక తాగుడు సీన్....ఎలా ఉంటాయో అలానే "పురిజగన్నాద్ " అనగానే మనకి ఒక బీచ్ పాట ఉండలిసిందే.........అందులో మాంచి రొమాంటిక్ పాట......చుసిన వెంటనే 'దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి......." కావాలంటే మీరు ఒకసారి........"ఇడియట్.........నేనింతే......పోకిరి......."చుడండి......
ఈ సినిమాలో కథ చూస్తే చాల చిన్న లాజిక్ ఉంటుంది........."పోకిరి" లో మహేష్ మాఫియా లో చేరి తను పోలీసు అని చెప్పకుండా అందరిని షూట్ చేసేస్తాడు....కానీ ఇందులో "గంగారం"{గోపిచంద్} పోలీసు అని చెప్పి షూట్ చేసి చంపేస్తాడు.........కానీ పూరి తీసిన స్టైల్ చాల బాగుంది...........ఇందులో మాత్రం పూరి పూర్తిగా మార్కులు కొట్టేస్తాడు.........
GPOICHANDH :
గంగారాం క్యారెక్టర్ లో నూటికి నూరుపాళ్ళు సరిపోయాడు.....గోపి ఆక్షన్ నిజంగా అధ్బుతం...ఇలాంటి పాత్రని గోపి తప్పితే ఇంకా ఎవరు చేయలేరు అన్నట్టు గ చేసాడు.....ఆంద్రుడు తర్వాత కసి ఉన్న క్యారెక్టర్ చేసి నిరూపించుకున్నాడు.............ప్రదానంగా రొమాంటిక్ సీన్ లో మనకి కొత్త గోపి కనిపిస్తాడు.......
PRIYAMANI :
జాతీయ ఉత్తమ నటి......."ప్రియమణి" పవిత్ర పాత్రలో చాల చక్కగా చేసింది.......అందం + అభినయం ఉన్న క్యారెక్టర్ చేసి ఇటు క్లాసు నే అటు మాస్ నే మెప్పించింది..........పుట్టింది కేరళ అయిన చక్కగా తెలుగు నేర్చుకొని తన పాత్రకి తనే దుబ్బింగ్ చెప్పుకున్న ఆమె గట్ట్స్ కీ మెచ్చుకోవాలి..........ముమైత్ఖాన్ పడిన ఒక చిన్న బిట్ సాంగ్ కే ఆమె వేసిన డాన్సు కేక ల ఉంటుంది..............గోపిచంద్ ప్రియమణి మధ్య రొమాన్స్ కుదిరింది.........
PURIJAGANADH :
తెలుగు సినిమా చరిత్ర నే తిరిగా రాసిన ఈ డైరెక్టర్....ఈ మధ్య వచ్చిన ఫ్లప్స్ వాళ్ళ దీల పడ్డ తను ఎంతో నిరూపించుకున్నాడు........పోలీసు స్టోరీస్ పూరి తప్ప ఇంకా ఎవరు తియలేరు అన్నట్టు చూపించాడు.........SECONDHALF నడిపించిన తిరు అధ్బుతం.......మాటలు కూడా బాగున్నాయి.........
No comments:
Post a Comment