Sunday, June 6, 2010
VEDAM MOVIE REVIEW
నైతిక విలువలతో...........ఐదుగురు చెప్పే జీవితం విలువ........
FINAL ANALYSIS : New Taste to Tollywood...........This Flick is not a Entertaiment Flick But It will Attracts Entire the People in Society............
ఓవరాల్ గా... కొన్ని సినిమాలు పర్స్ బరువును బట్టి చూడొచ్చు. మరికొన్ని మనసుతో...మనసుపెట్టి...సమయం తీరిక చేసుకుని చూడాల్సి ఉంటుంది. "వేదం" నిశ్చయంగా రెండో కేటగిరిలోకి వస్తుంది.......
జీవితం అంటే పుల పాన్పు కాదు అప్పుడపుడు ముల్లుకుడా ఉంటాయి........అది ఎదిరించినవాడే జీవితం లో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు అని చూపించిన గొప్ప చిత్రం........ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసాం అని కాదు.....చేసింది ఒక్కటి రెండు అయిన సమాజానికి ఉపయోగ పడాలి లేక పోతే..........గుంపులో గోవిందం ల ఉంటుంది.........
ప్రతి సినిమా లో తప్పు ఒప్పులు ఉంటాయి.....అలానే ఇందులో కూడా ఉన్నాయి.......అదే ఒక సినిమా ని పోలిఉండడం.........మీరు ఈ మధ్య వచ్చిన "ఓం శాంతి" సినిమా గుర్తుందా.......ఉండదు ఎందుకు అంటే అ సినిమా వచ్చినట్టు చాల మందికి తెలియదు కానీ ఒక్కసారి ఓం శాంతి చూసినవాళ్లు మాత్రం కచ్చితంగా "ఓం శాంతి" సినిమా నే "వేదం" కాపీ కొట్టింది అంటారు...కాకపోతే అందులో "వేశ్య" పాత్ర లేదు ఇందులో ఉంది అది కూడా మాస్ వాళ్ళని అత్త్రచ్ట్ చేయడానికి.........అన్ని ఉన్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది............
Twist :
"వేదం" లో జేజమ్మ పేరు "అమలాపురం 'సరోజ'".......అస్తమాను అమలాపురం అమలాపురం అంటుంది.......అంటి డైరెక్టర్ గారు అమలాపురం లో ఆడవాళ్లు అందరు వేశ్యల......?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment