Friday, June 11, 2010

PANCHAKSHARI MOVIE REVIEW





వచ్చింది........."పంచాక్షరి" వచ్చింది......."హిట్" తీసుకువచ్చింది.........



FINAL ANALYSIS : "Good Graphical Movie"..........In shortcut i will say hows Panchakshari...



Ammoru{3spoons} + Arundathi{2Spoons} + ChandraMukhi{1spoon} = PANCHAKSHARI




Director "Samudra" is try to entertain the Audiance with Magical Movie......He Passed the Examnination with out Distinction......Anyhow After a long time on Tollywood after "అమ్మోరు" we saw full length Devotional Movie.........




"LOGIC POINT :


ARUNDATHI : "పగతో మరణించిన మనిషి ప్రేతాత్మ అయ్యి పగ తీర్చుకునే వరకు వదలదు...."



PANCHAKSHARI : "మరణించిన మనిషి....చంపినా వ్యక్తీ మీద పగ తీర్చుకునే వరకు వదలదు....."




అన్యాయం తనని చంపించిన మనిషి....."ఆత్మగా" అయ్యి......తనాలనే సృష్టిలో పుట్టిన మరో "జీవాత్మ" లో ప్రవేశించి........దేవునినుంచి "పరమాత్మనీ" తీసుకోని..........పగ తిర్చుకునేది "పంచాక్షరి".........



Enter the SHOW










1985 బనగానపల్లి - వరంగల్ జిల్లా


అర్దరాత్రి......భారీవర్షం





"చంద్రమోహన్" తన బార్య జీ పురిటినొప్పులు రావడంతో....హాస్పిటల్ కీ తీసుకువెళ్ళే లోపు...దగ్గరలో ఉన్న "పంచాక్షరి ఆలయం" లో ఒక ఆడబిడ్డ నీ జన్మనిస్తుంది........అకడ ఉన్న పూజారి తల్లి "పంచాక్షరి" పుట్టిన లగ్నం లో నక్షత్రం లో పుట్టింది అని.......బిడ్డ కీ "పంచాక్షరి" అని నామకరణం చేస్తాడు........... ప్రతి "పున్నమి" రోజు మాత్రం "పంచాక్షరి" మీద అమ్మ వారు పూని.....ఆహ! రోజు బోనాలు పుచ్చుకుంటుంది....మేగత 364 డేస్ మాత్రం ఆమె ఆడపిల్లల ఉంటుంది...........దీంతో "పంచాక్షరి" అంటే వూరిలో వాళ్ళందరికీ చాల ఇష్టం బక్తి కూడా.........




HYDERABAD GVK ONE MALL




తన ఫ్రెండ్ "హనీ" కోసం ముగ్గురు ఆడపిల్లలు అదురు చూస్తుంటారు సినిమా కీ పోవడానికి.......కానీ "హనీ" మాత్రం దురగ్గలమ్మ గుడి దగ్గర బోనాలు ఇస్తునాను అని అకడికి వెళ్తున్న మీరు రండి అని ఫోన్ చేస్తుంది తన ఫ్రండ్స్ కీ.........ఇక్కడ మనం 1st సాంగ్





"నే లూకేస్తే గుండెల్లో...."






NOTE : సాంగ్ "పంచాక్షరి"...."విలన్"........."హనీ" పాత్రలని చుపిస్తది.....స్టొరీ రన్నింగ్ సాంగ్.......






ఒక రోజు "హనీ" తన ఫ్రండ్స్ తో బయటికి వెళ్ళినపుడు అక్కడ "రామ్"{హీరో} పరిచయం అయ్యి.......తన వెనక ఫాలో ఆవ్తు విదేఒస్ తీస్తూ ఉంటాడు...కానీ సంగతి "హనీ" కీ తెలియదు......."హనీ" మాత్రం పెద్ద "FASHION DESIGNER" అయ్యి 'పేరిస్' లో షో చేయాలి అని కళలు కంటుంది........





"హనీ" కీ పెళ్లి చేయాలి అని లేకపోతే తను చచ్చిపోత అని "పోచమ్మ".....'హనీ' బామ్మా.......గొడవచేయడం తో......అదో ఒక ఫోటో చూపించి ఇతనిని ప్రేమిస్తున్న అని చెప్పి ఇంట్లో వాళ్ళని నమ్మిస్తుంది.......కానీ ఫోటోలో చూపించిన మనిషి ఒక రోజు అనుష్క అదురుగా ఒకడిని చంపి అనుష్క నీ చూసి "పంచాక్షరి" అని కేక పెట్టి...తన వెనక ఫాలో అవుతాడు...........ఇంట్లో వాళ్ళకి జరిగినది తెలుసుకొని "హనీ" నీ తిడతారు.......





"హనీ" నీ ఫాలో అయిన మనిషిని.....ప్రదీప్ రావత్[విలన్] మనుషులు వచ్చి తీసుకోని వెళ్ళిపోతారు.........తీసుకెళ్ళి ప్రదీప్ రావత్ మనిషిని చంపేస్తాడు...చచ్చిపోయే అప్పుడు మనిషి "వస్తుంది పంచాక్షరి వస్తుంది......నిన్ను చంపడానికి మల్లి పుట్టి వస్తుంది..." అని చచ్చి పోతాడు...........





చచ్చిన "పంచాక్షరి" ఎలా వస్తుంది ....అంటూ అరుస్తూ ఉంటాడు.........








"FLASH BACK "





"పంచాక్షరి" అంటే బూరి ప్రజలకి చాల ఇష్టం ప్రతిపనిలో పంచాక్షరి ఉండాలి.......ఒకసారి గుడిలో "పంచాక్షరి" చుసిన "రామ్"...ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు....ఎక్కడ మనం 2ND SONG...Story Running Song....





"పంచాక్షరి కీ జన్మదినం...."





ఒక రోజు.....పురవత్తు డిపార్టుమెంటు లో పనిచేసి కృష్ణమూర్తి "ప్రదీప్ రావత్" ఇంటికి వచ్చి...."పంచాక్షరి" ఆలయం లో నిది ఉంది అకడ వజ్రాలు.....బంగారం ఉంది చెప్తాడు...అది విన్న విలన్ వాడి బార్య.....ఎలాగయినా నిదిని చేజిక్కించుకోవాలి అని పంతం పడతారు కానీ "పంచాక్షరి" ఉన్నవరకు అకడికి వెళ్ళడానికి వీలులేదు...దీంతో "పున్నమి" నాడు "పంచాక్షిరిని" చంపాలని చూస్తాడు...అలానే చంపేస్తాడు........తర్వాత గుడికి ప్రజలని రానివ్వకుండా అలద పంచాక్షరి దెయ్యం అయి తిరుగుతుంది అని నమ్మించి గుసి నీ ముసేస్తడు........





కానీ అకడ ఉన్న "పంచాక్షరి" ఆత్మ వాళ్ళని నిదిని తీయకుండా చేస్తుంది.......దీంతో "అఘోరని" నీపిలిపిస్తాడు...........ఇంతలో జరిగిన కదా తెలుసుకున్న హనీ "బనగానపల్లి" వస్తుంది..........ఇంకా అక్కడ "అఘోర" పంచాక్షిరి ఉన్న హనీ నీ చంపడానికి "పూజ" చేస్తాడు.........ఎక్కడ మనం గ్రాఫిక్స్ చూడవచ్చు...........





విలన్ "ప్రదీప్ రావత్" నీ "అఘోరని" చంపి.........."పంచాక్షరి" ఒక నక్షత్రం అయిపోతుంది.............




ఇది "పంచాక్షరి" కథ..............

1 comment:

Anonymous said...

idi oka pichhi katha,.
ii oka pichhi dani atma katha.,
idi oka waste katha.,
deenikanna., old ramanarayana
ane tamil direct chesina baby shamili pic so better.....