Sunday, June 13, 2010

VILLIAN..........MOVIE REVIEW

పెద్దగా బయపెట్టనీ "విలన్"...............


FINAL ANALYSIS : "Above Average"..........But in Cinemautography and Location Selection......Music....Actors Selection......Mani Sir Given a Extraordinary Screen Presence......Defentlly "VILLIAN" Will Nominate for "National Awards" in Major Catagories....


మన ఇండియాలో సిని అభిమానులు "మణిరత్నం" నీ ఎందుకు గొప్ప డైరెక్టర్....లేన్జండ్రి డైరెక్టర్ అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్ధం అయింది...........ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది...అలానే ప్రతి సినిమాలో కూడా మంచి చెడు ఉంటుంది.....చెడుగురుంచి తర్వాత మాట్లాడుకుందాం......కానీ సినిమా చుస్తున్నతసేపు నా కళ్ళు ఒక పచ్చని అందమయిన ప్రకృతినీ చుసిన అనుభూతి కలిగింది........నిజం చెబుతున్న మరో జన్మ అంటూ ఉంటె అయిన "స్టార్ట్.....కేమెర......ఆక్షన్" అని చెప్పే మైక్ నీ అవుత..........

సరే సరే........ముందు కథ చదవండి.....తర్వాత సినిమా గురుంచి మాట్లాడుకుందాం........




















అదొక అందమయిన "జలపాతం"............ఒక నీడల కనిపించే మనిషి కొండ మీద నుంచి జలపాతం లోనికి దుకుతాడు........ఆ మనిషే "వీరయ్య"{విక్రం}...........అక్కడ కొంత మందికి వీరయ్య అంటే "దేవుడు"...మరికొంత మందికి "రావణడు".....



ఇక్కడ మనం "వీరయ్య" గురుంచి వివరించే "మొదటి పాట" వినచ్చు.......




"ధీర........ధీర"



"రాగిణి" ఒక "CLASSICAL DANCER"...........ఒక కొండ ప్రాంతం లో ఉన్న జలపాతం నీ చూడానికి పడవ మీద షికార్ కీ వెళ్తుంది....కానీ అక్కడ "వీరయ్య".....కాపుకాసి "రాగిణి" నీ ఎత్తుకుపోతడు.........



"క్యాంపు ఆఫీసు" కొండ ప్రాంతం లో ఉంది....అక్కడ కీ ఒక ఫోన్ కాల్ వస్తుంది........ఆ ఫోన్ కాల్ పోలీసు ఆఫీసర్ "దేవ్" కోసం.......... "దేవ్"{పృధివి రాజ్} పోలీసు డిపార్టుమెంటు లో నిజాయితి గల పోలీసు ఆఫీసర్...."వీరయ్య" వాడి మనుషులిని పట్టుకోవడానికి అక్కడికి తన బార్యతో సహా వస్తాడు..........ఫోన్ చేసిన పోలీసు అధికారి ఇలా చెప్తాడు.......



"సర్......మీకో ముక్యమైన విషయం......వీరయ్య వాళ్ళ మనుషులు "రాగిణి" మేడం గారిని కిడ్నాప్ చేసారు.......మన టీం అందరు బయలుదేరారు........మీరు వెంటనే రండి........"


"దేవ్" తన పోలీసు బలగాలతో బయలుదేరతాడు.........


"రాగిణి" కల్ల కీ గంతలు కడతారు....వీరయ్య......వాళ్ళ అన్న "సింగరయ్య"{ప్రభు}......అక్కడ ఉన్న రాగిణి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ వీరయ్య మాత్రం వదలడు........రాగిణి తప్పించుకునే ప్రయత్నంలో నిలలోకి దూకేస్తుంది.....అక్కడ ఉన్న వాళ్ళు తీసుకోని వచ్చి మల్లికట్టేస్తారు............



"Ragini" నీ వెతకడానికి........"దేవ్" వీరయ్య ఉండే గూడారలని కనిపెట్టేస్తడు.......అక్కడికి చేరుకున్న "దేవ్" రాగిణి వేసుకున్న డ్రెస్ తప్ప ఇంకేం కనిపించదు.............



అప్పటికే "వీరయ్య" రాగిణి నీ తీసుకోని........పడవ మీద వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు........అకడ రాగిణి ఒక ఎత్తు అయిన కొండ మీదకి తీసుకుపోతాడు.........అక్కడ వీరయ్య తో గొడవ పడిన "రాగిణి" చచ్చిపోవడానికి ఆ కొండ మీదనుంచి కిందకి దూకేస్తుంది........వెంటనే వీరయ్య రాగిణి నీ కాపాడి ఇలా అంటాడు........


"నీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి పారిపోవడానికి వేషాలు వేయకు........ఇంకా 14 గంటలు ఉంది శంకం ఉధడానికి నీ మొగుడు వస్తాను అన్నాడు గా ఉండు చూసి చచ్చిపో......."


ఇక్కడ మనం సెకండ్ సాంగ్ వినచ్చు........



"ఉసురు ఎ పోయెనే....."




"దేవ్" ....వీరయ్య కోసం అడివి మొత్తం తీవ్రంగా వెతుకుతాడు..........



"రాగిణి" నీ 'వీరయ్య" ఒక గుహలో బంధిస్తాడు........అక్కడ ఉన్న వీరయ్య రాగిణి నీ దేవ్ సర్ గారు నీకు ఎలా పరిచయం.........ఎప్పుడు పెళ్లి అయింది......అని అడుగుతాడు...కానీ రాగిణి మాత్రం కోపం తో ఏమి చెప్పదు............వీరయ్య వెళ్ళిపోయాక దేవ్ తను కలుసుకున్న రోజులిని కలగంటుంది.........ఇక్కడ మనం థర్డ్ సాంగ్ వినచ్చు.......




"కావులే......కళలు...."




వీరయ్య అన్న "సింగరయ్య" ఒక మనిషిని తీసుకోని వచ్చి....... వీరయ్య ముందు నిలబెడతాడు........వీరయ్య ఆ మనిషిని చూసి.......ఏదిరా నా చెల్లి........ఇచ్చిన వాచ్చిని చేతికి పెట్టుకున్నావ్ ....కానీ నా చెల్లి చేతిని మాత్రం వదిలేసావ్ ర.........అని గట్టిగ అరుస్థూ....వాడి చెయ్యిని నరికేస్తాడు...........అది చుసిన "రాగిణి" వీరయ్య మీద ఇంకా కోపం పెంచుకుంటుంది...........


ఆ మనిషి చేయిని నరికేసిన "వీరయ్య" కోపంతో ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటాడు..........



INTERMISSION



"దేవ్"....'వీరయ్య' కోసం వెతుకుతూ ఉంటాడు.........అప్పుడు దేవ్ కీ పోలీసు డిపార్టుమెంటులోనే వీరయ్య మనిషి ఉన్నాడు అని తెలుసుకొని...వాడివి అడిగితే వాడు...వీరయ్య ఉండే చోటికి తీసుకోని వెళ్తాడు......వాడితో పటు "కార్తీక్" అడివి మొత్తం తెలిసిన మనిషి కూడా దేవ్ తో వెళ్తాడు..........కానీ వాళ్ళకి తెలియకుండా వీరయ్య మనుషులు పోలీసు జీప్ లో ఉన్న ఆయిల్ ట్యాంక్ లో పంచదార కలిపేస్తారు....దీంతో సగం దూరం పోయాక జీప్ ఆగిపోవడం తో దేవ్ కీ అనుమానం వచ్చి చూసేసరికి........వీరయ్య వాడి మనుషులు వచ్చి........పోలీసు ఆయుధాలని ఒక పోలీసు ఆఫీసర్ నీ తీసుకోని పోతారు...........



"వీరయ్య"..........అ పోలీసు ఆఫీసర్ నే తీసుకోని వచ్చి చిత్రహింసలు పెడతాడు.......అది చుసిన "రాగిణి" వీరయ్య మీద కోపం తో అరుస్తుంది...........అప్పుడు వీరయ్య అన్న సింగరయ్య వచ్చి......ఆ పోలీసు అధికారిని కోపం తో కొట్టి "వెన్నలని" ఎం చేసావో చెప్పరా...అని అరుస్తూ ఉంటాడు.......


అప్పుడు "రాగిణి" వీరయ్య దగ్గరికి వెళ్లి........"వెన్నల" ఎవరు........చెప్పు నీకు ఎం ఆవ్తుంది అని అడుగుతుంది.......అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు "వెన్నల" గురుంచి చెప్తారు.......



"వెన్నల"{PRIYAMANI}.....వీరయ్య చెల్లలు.....ఆ కొండ ప్రాంతంలో "వీరయ్యకి" బయపడని మనిషి........వీరయ్యకి "వెన్నల" అంటే చాల ఇష్టం..........ఒక రోజు వెన్నల వచ్చి తను ప్రభు అనే మనిషిని ప్రేమిస్తున్న అని చెప్తుంది......దానికి వీరయ్య అందరిని ఒప్పించి పెళ్ళికీ ఏర్పాట్లు చేస్తాడు..........ఇక్కడ మనం ఫోర్త్ సాంగ్ వినచ్చు........



"కన్నాల చిలక పెళ్లి"


వెన్నల పెళ్లి జరుగుతున్న సమయం లో "దేవ్" అక్కడికి వచ్చి........వీరయ్య నీ కాల్చేస్తాడు.........వీరయ్య నీ తప్పించడానికి అక్కడ ఉన్నవాళ్లు "వీరయ్య" నీ తీసుకోని వెళ్ళిపోతారు.....కానీ ఆ కంగారు లో "వెన్నల" నీ మర్చిపోతారు......అక్కడ ఉన్న వాళ్ళు.......వెన్నలని ఎం చేయద్దు అని అన్న.......ఒక పోలీసు ఆఫీసర్ మాత్రం "వెన్నల" నీ పోలీసు స్టేషన్ కీ తీసుకోని పోతాడు.........తీసుకోని పోయి అక్కడ వెన్నలని రేప్ చేస్తాడు.........



జరిగిన విషయం తెలుసుకున్న "వీరయ్య".......ఇంటికి వచ్చేసరికి మంచం మీద అతి దీన స్థితిలో ఉన్న చెల్లి చూసి బాధపడతాడు........అదే సమయం లో దేవ్ వాళ్ళ మనుషిలి మీద పగ పెంచుకుంటాడు.........



రోజు ఉదయమే వీరయ్య వాళ్ళ వదిన వచ్చి....వీరయ్య నీ లేపి ఇంటి దగ్గర ఉన్న బావి దగ్గరికి తిసుకువేల్తాది........అప్పటికే బావి లోంచి "వెన్నల" సవం నీ తీసి ఉంచుతారు.........అది చుసిన వీరయ్య అక్కడ మనుషులు......ఎలా అయిన దేవ్ వాళ్ళ మనిషులని చంపడానికి...........ఎరగా "రాగిణి" నీ కిడ్నాప్ చేస్తారు.......



ఇది అంత తెలుసు కున్న.......రాగిణి ఎం చేయాలో అర్ధం కాకా మొదటి సారి "వీరయ్య" కీ తన సానుభూతిని తెలుపుతుంది........కానీ అప్పటికే రాగిణి ఉన్న చోటు తెలుసుకున్న దేవ్..........అక్కడికి చేరుకుంటాడు......



వీరయ్య....రాగిణి తీసుకోని ఒక అడివి ప్రాంతంలోకి తీసుకోని పోతాడు....అది కూడా తెలుసుకున్న దేవ్ అక్కడికి వెళ్తాడు.......అక్కడ పెద్ద పోరాటం జరుగుతుంది..........ఆకరికి రాగిణి...దేవ్ కలుసుకొని వాళ్ళ ఉరు వెళ్ళిపోతారు.......మధ్యలో "దేవ్" రాగిణి నీ నీకు "వీరయ్య" కీ మధ్య ఎం జరగలేదా ఈ 14 రోజులు......అని అడుగుతాడు.........కానీ నిజం తెలుసుకోవడానికి రాగిణి మల్లి "వీరయ్య" దగ్గరికి వెళ్తుంది.........



కానీ ప్లాన్ తో ఉన్న......."దేవ్" వీరయ్య నీ పట్టుకొని.......కాల్చేస్తాడు...........ఇది చుసిన "రాగిణి".....వీరయ్య నీ చూస్తూ ఉండిపోతుంది.........



ఇది....మణిరత్నం గారు.....2 years.......నుంచి విలన్ విలన్ అని చెబుతున్న.....సినిమా........

2 comments:

pvkarthik said...

mamz kane movie 1st full bore yar

మనోహర్ చెనికల said...

I didnot like movie except for sceneries. and aishwarya's sound was horrible in hindi, i dont know about telugu.

you can add your blog to koodali.org, if not already added. where your writings can reach many like you