ఏంటి A సినిమాలు అన్తునాడు అనుకుంటున్నారా.....మన తెలుగు సినిమాల పరిస్థితి ఇలానే ఉంది.....కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా ఈ రోజుల్లో కాదు కాదు రాబోయే నెలల్లో వస్తుంది ఏమో కనుకోండి...రాదూ....
మన దర్శక నిర్మతలికి "BINIKI" మాట తప్ప బంధాలు అనుబంధాలు అనే మాట ఎప్పుడో మర్చిపోయారు.......
ఇంకా హీరో గారు....గట్టిగ ఒక్క గుద్దు గుద్దితే చాలు విలన్ గది 104 వ ఎముక విరిపోతుంది......అదేంటి ర అంటే.....నేను హీరోయిన్ మీరు జీరోలు చెపిందే చుడండి....అంటారు....
ఇంకా హీరోయిన్....అమ్మడు అమ్మ కీ బదులు నీ అబ్బ అనేస్తుంది.....కాదు కాదు....ఆరు పదాల బికిని అనిపిస్తుంది.....
అంతేనా ఇంకో పిల్ల అయతే కోసి చేతిలో పేడత అంటుంది....మాయ అంత డబ్బు మాయ....
ఎటు పోతునం మనం....తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది అని డప్పు కొట్టుకున్తునారు కాదు మన స్థాయి దిగజారిపోతుంది.......
సినిమాల మీద దూల ఎక్కి మేము విమర్శలు చేయం....మూడుగంటల సినిమా ముప్పయి ఏళ్ల మనిషి మీద ప్రభావం చూపిస్తుంది అంటారు.....ఆది దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయండి అని మా మనవి.......
No comments:
Post a Comment