'హిట్' తాళాలు పలికించిన "తకిట తకిట".....
కచ్చితం గా ఈ సినిమా "యూత్" కోసమే తీసారు...కానీ యూత్ నీ అర్ధం చేసుకోవడినికి పెద్దవాళ్ళు కూడా చుడలిసిన మంచి సినిమా ఈ "తకిట తకిట".......
'ఒక బికిని.....రెండు కిస్సులు.....మూడు గుద్దులు....ఇవే అనుకునే వాళ్ళకి ఈ సినిమా నచ్చదు గాక నచ్చదు........'
FINAL ANALYSIS : 100% YOUTHFULL ENTERTAINMENT After a Long Time in TELUGU CINEMA SCREEN.......BHUMIKA and TAKUR Experiment gives HIT Result finally.........
This Movie will Likes only some target audiance...especially YOUTH.....but it is message orianted Flick with having all elements......especially Comdey between friends will give more Laughs in Theatre.......Go and Watch.
భూమిక......తెలుగు సినిమా లో ఒక ప్రత్యకమయిన స్థానం....."హీరోకీ" ధీటుగా నిలబడ్డ ఒకేఒక హీరోయిన్....."మిసమ్మ....అనసూయ...సత్యభామ" ఈ మూడు సినిమాలు చాలు ఆమెలో ఎంత టాలెంట్ ఉందో తెలుస్తుంది......
ఇక.....మన తెలుగు సినిమా హీరోఇన్లు గురుంచి వద్దాం......నెంబర్ రాసిలో ఉన్నంతసేపు బికినిలు.....భూతులు.....డబ్బులు కోసం ఎం కావాలి అంటే అవిచేప్పేస్తారు{కొందరు మాత్రమే సుమ!}....ఇక మన టైం అయిపోయింది అనుకున్నాక.... ఎవడో ఒకడిని చేసుకొని.....అయిదు ఏళ్ళు తర్వాత.....ఒక పెద్ద "బండ" లా తాయారు అయ్యి.....అక్క గానో చెల్లి గానో వచ్చి మల్లి డబ్బులు దండుకుంటుంది.......అంతే కానీ....ఇంత ఆదరించిన సినిమా కోసం ఆదో ఒకటి చేయాలి అనే ఆశే ఉండదు......ఇదంతా మాకు అందుకు బాబు..."తకిట తకిట" అని ఏదో అన్నావ్ కదా చూపించు...అని నన్ను తిట్టుకోకండి......ఇదంతా ఆహ! హీరోఇన్లు కోసమే......."భూమిక" ల అలోచించి హీరోయిన్ ఎప్పుడు తెలుగు సినిమా లో ఉన్నారు ఏమో అడిగి చుడండి.......సమాధానం రాదూ.......
కొత్త వాళ్ళతో.....ఒక సినిమా తిసుతున్నాం ఈ రోజులో అంటే....."స్టార్ సినిమాలే ఇలా వచ్చి అల పోతునాయి...మల్లి కొత్త అంట కొత్త" వెళ్ళండి అంటున్నారు జనం.....కారణం కొత్త సినిమాల్లో కథ కాదు కదా నటినటులు కూడా సరిగ్గా ఉండరు....అనే అబిప్రాయం కే వచ్చేసారు మన వాళ్ళు....కాదు వచ్చే అట్టు చేసారు కొంత మంది కొత్త దర్శకులు......
ఇలాంటి కష్ట కాలం....కొత్త వాళ్ళతో.....ఆది ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ కొట్టని దర్శకుడి తో.....సినిమా అంటే అందరు నవ్వారు...కానీ మన మిసమ్మ ఆహ! మాటలని నిజంకాదు....నేను చేసి చూపిస్తా అంది....నిజంగానే చేసిచుపింది.......
ENTER IN TO THEATRE
హైదరాబాద్ లో ఒక పార్క్ లో జాగింగ్ చేస్తున్న "అక్కినేని నాగార్జున" తో సినిమా ప్రారంభం ఆవ్తుంది......సినిమాలో ఒక్కొక్క పాత్ర నీ మనకి వివరిస్తాడు మన "కింగ్ నాగ్"......
శ్రీధర్{హర్ష వర్ధన్}......చందన{హరిప్రియ}.......భక్తీ{భక్తీ}.....అదితి{నందిని}....ఇవ{జెస్సికా}.....మహేష్....స్సుడ్...వెళ్ళు అందరు స్నేహితులు......ఒక్కోకరిది ఒక్క స్టైల్.....మరియు అందరి పాత్రలు చాల బాగుంటాయి......
శ్రీ......చందన నీ ప్రేమిస్తుంటాడు......కానీ ఆహ! విషయం చెప్పకుండా.....లవ్ లెటర్స్...గిఫ్త్స్....ఇంటికి పంపిస్తుంటాడు......ఇంకా ఇవ ఆస్ట్రేలియా నుంచి స్టడీ టూర్ మీద హైదరాబాద్ లో చందన వాళ్ళ ఇంట్లో ఉంటుంది.....ఇవ FASHION ప్రయోగాలూ అన్ని ఆహ! ఇంటి పనిమనిషి "యాదమ్మ" మీద చేస్తుంటుంది......అవి మీరు తెర మీద చూస్తే ఇంకా బాగా నవ్వుకుంటారు.......నందిని.....కిషోర్ నీ ప్రేమిస్తుంటుంది కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అక్క మరిది కీ ఇచ్చి చేయాలి అని....ఇంట్లో పోరుపెదతడు......వాళ్ళ నాన్న తమిళం లూ తిట్టే తిట్టులు...వామ్మో! నవ్వు ఆగదు మనకి.......
ఇంకా మహేష్....కీ చిన్న అప్పుడే తల్లితండ్రులు చనిపోతారు......అప్పటి నుంచి ఒక్కడే ఈ ఫ్రెండ్స్ మధ్య ఉంటుంటాడు.....వీడికి "స్సుడ్" గాడికి పడదు......అందుకు అంటే.....మహేష్ ప్రేమించిన అమ్మయిని వాడు ప్రపోస్ చేస్తాడు...అందుకు వీడు అంటే వాడికి పడదు.......కానీ మహేష్ కీ మాత్రం నందిని అంటే ఇష్టం....అది చివర్లో ప్రేమ అని తెలుసుకుంటాడు........
ఈ అందమయిన.....ఎనిమిది మంది మధ్య జరిగే తకిట తకిట సినిమా వివరించడానికి అంటే చుస్తేనేబగుంటుంది.......
ఇంకా అనుష్క....మహేష్ కీ అనుష్క ఫ్రెండ్.....ఒకసారి మహేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకోని వెళ్లి అనుష్క కీ పరిచయం చేస్తాడు.........ఇంకా భూమిక...వెళ్ళు చదువుకున్న కాలేజీ లోఇంగ్లీష్ లెక్చరర్.....చివర్లో అమెచేప్పే సందేశం ఆ సినిమాకీ ప్రాణం......
ప్రేమ అనే మాత్హులో తొందర పడి పెద్ద వాళ్ళని ఎదిరించి.....పెళ్లి చేసుకోవడం......ఆహ! తర్వాత అసలు జీవతాన్ని బరించలేక ఆత్మహత్య చేసుకోవడం.....పెద్దలు పిల్లలని అర్ధం చేసుకోకపోవడం వాళ్ళ వాళ్ళు ప్రేమ కోసం ఎటు పోతునారు...వివరించే మంచి చిత్రం.... "తకిట తకిట".....
ARTIST PERFORMANCE
"హరి ప్రియ".....మరో మంచి నటి తెలుగు సినిమాకీ దొరికింది......ఆమె కళ్ళతో చెప్పే విధానం బాగుంటుంది.....చూడానికి అంత అందంగా లేకపోయినా....తన పాత్ర కీ నూటికి నురుసతం న్యాయం చేసింది......పెద్ద సినిమాలు దొరికితే...స్టార్ కావడం ఖాయం.......
"హర్ష వర్ధన్"......బాలీవుడ్ హీరో ల ఉన్న ఈ కుర్రాడు.....చాల బాగా చేసాడు....."సిద్దార్థ్" తర్వాత మంచి పోసిషన్ కీ వెళ్ళతాడు అని మాత్రం చెప్పగలం........
ఇంకా మీగత పాత్రలో....భక్తీ{భక్తీ}.....అదితి{నందిని}....ఇవ{జెస్సికా}.....మహేష్....స్సుడ్ బాగా చేసారు......ముక్యం గా స్కుడ్ కామిడియన్ గా అవ్వచ్చు.......
కథ లో స్క్రీన్ ప్లే.....ప్రధాన లోపం.....చిత్రం చాల స్లో గ వేల్తునట్టు ఉంటుంది........అసలు వాళ్ళు చదువుతుంది స్కూల్ నా లేక కాలేజీ నా అన్న సందేహం వస్తుంది వాళ్ళ వస్త్రదర్ణ చూస్తే.......
"భూమిక.....భరత్" చేసిన మొదటి ప్రయత్నం నీ అబినందిచాలి........
డైరెక్టర్ "శ్రీ హరినాను" మంచి కథ నీ బాగా నడిపించాడు...కానీ కొన్ని సన్నివేశాల్లో తేలిపోయాడు.......
మ్యూజిక్ డైరెక్టర్...."బాబో శశి" సంగీతం అద్భుతం.......చాల బాగా చేసాడు మ్యూజిక్......"డౌన్ టౌన్ ఫిల్మ్స్" నిర్మాణ విలువలు చాల బాగునాయి........"రవి" మాటలు అక్కడక నవ్వు పుట్టించాయి.......
ప్రేమ అనే మాత్హులో తొందర పడి పెద్ద వాళ్ళని ఎదిరించి.....పెళ్లి చేసుకోవడం......ఆహ! తర్వాత అసలు జీవతాన్ని బరించలేక ఆత్మహత్య చేసుకోవడం.....పెద్దలు పిల్లలని అర్ధం చేసుకోకపోవడం వాళ్ళ వాళ్ళు ప్రేమ కోసం ఎటు పోతునారు...వివరించే మంచి చిత్రం.... "తకిట తకిట".....
THE END
1 comment:
'రివ్యూ'లు బాగుంటున్నాయి, కానీ పేరంటంలో ఇచ్చిన నానబెట్టిన శనగల్లో రాళ్ళు తగిలినట్లుగా ఉంది చదూతుంటే. కొంచెం శ్రద్ధ తీసుకొని 'స్పెల్లింగు' తప్పుల్లేకుండా రాస్తారని మనవి.
Post a Comment