Thursday, September 2, 2010

BHAGIRADHUDU MOVIE REVIEW



FINAL ANALYSIS : Movie for Y.RajaSehkar Reddy........Story of Political Legend.AVERAGE Movie for 3Kisses and 3Fights Lovers....and HIT for Y.S.R Fans.....

స్వర్గీయ,డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి అభిమానుల కోసం తీసిన చిత్రం......"భగీరథుడు".


ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డివి కొన్ని వాస్తవ దృశ్యాలను కూడా జోడించారు.వాటి ప్రభావం ఈ చిత్రం చూసే ప్రేక్షకుడి మీద కొద్దో గొప్పో ఉంటుందనటంలో సందేహం లేదు......ఈ చిత్ర నిర్మాత,దర్శకుడు అయిన గిరిరెడ్డికి డాక్టర్ వై.యస్.ఆర్.ఉన్న అపారమైన ప్రేమ,భక్తి వల్లే ఈ చిత్రాన్నితీయగలిగాడు గాని,
ఆయనకు నిజానికి సినీ పరిశ్రమలో అణుమాత్రం కూడా అనుభవం లేకపోవటం గమనార్హం.తన మేధస్సు అనుమతించిన పరిధిలో ఈ చిత్రాన్ని బాగా తీయటానికి శాయశక్తులా ప్రయత్నించాడు అందులో కొంతలో కొంతవరకూ సఫలీకృతుడయ్యాడయ్యాడనే చెప్పాలి.........

ఇది మన ప్రియతమ నాయకుడు,మాజీ ముఖ్యమంత్రి,దివంగతనేత,స్వర్గీయ డాక్టర్ వై.యస్.రాజశేఖర్‍ రెడ్డి జీవిత చరిత్ర.రాజశేఖర్ రెడ్డి
కుటుంబ నేపథ్యం,ఆయన పుట్టినప్పుడు బాగా కరువుతో అల్లాడిపోతున్న రాయల సీమలో బ్రహ్మాండంగా,ఆ కరువు తీరేలా వర్షాలు పడ్డాయని మొదలుపెట్టి,ఆయన డాక్టర్ కావటం,ఒకరూపాయకే పేదప్రజలకు వైద్యసేవలనందించటం,ఆయన వివాహం,పిల్లలు,ఆ తర్వాత రాజకీయాల్లోకి రావటం,ఆయన రాజకీయ జీవితం గురించిన పూర్తి సమాచారాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సింపుల్ గా చూపించారు ఈ చిత్రంలో.ఇక ఇంతకంటే
వేరే కథంటూ ఇంకేంలేదీ చిత్రంలో.....

No comments: