సరదాగా కాసేపు నవ్వుకోండి సినిమా చూసి......
వంశీ అంటే గోదావరి....గోదావరి అంటే వంశీ....కానీ సినిమాలో గోదావరిని వదిలేసి హైదరాబాద్ మీద పడ్డారు వంశి గారు.అయిన నవ్వించిన ప్రయత్నంలో SUCCESS అయ్యారు అనే అనాలి.......
FINAL ANALYSIS : ABOVE AVERAGE....Movie with lots of Comdey...Vamsi last movie "Gopi Gopika Godavari" succeed in box office race only with Chakri Music but in this flick scene reverse ENTERTAINMENT WILL Plays key role.
మీ అబిప్రాయాలిని తెలపడం మర్చిపోవదు.....కామెంట్ చేయండి.
మీ అబిప్రాయాలిని తెలపడం మర్చిపోవదు.....కామెంట్ చేయండి.
ఈ సినిమా పూర్తి రివ్యూ DIALOGUES తో సహా చూడాలి అంటే క్రింది సైట్ చుడండి.....
ఇక్కడ ఒక గమ్మత్హు అయిన విషయం ఉంది....అగ్ర దర్శకులు "బాపు" గారు సుందరకాండ తో నరేష్ కీ హిట్ ఇవ్వలేదు......లెజెండ్ దరసకులు విశ్వనాద్ గారు కూడా నరేష్ కీ ప్రాణం పోయలేదు హిట్ విషయంలో...కానీ వంశి గారు గుడ్డి లో మెల్లల ఆదో పర్వాలేదు అనే సినిమా తీసి ఇచ్చారు.
ఇంకా కథ ఏమి లేదు.....అంత కామెడి మాత్రమే ఉంది....అందరు బాగా చేసారు అనడం లో తప్పు లేదు.....కామెడి తిమింగ్ బాగుంది......ఒక దగ్గర నరేష్ నీ అవసరాల శ్రీనివాస్ నువ్వు నిజంగా అమెరికా నుంచి వచ్చినట్టు అయతే ఇంగ్లిష్ లో గడ గడ మాట్లాడార అని అడుగుతాడు......దానికి నరేష్ ఈ విధం గ చెబుతాడు.....
"What are you Talking....I Talk English More than 120 KM Per Hour...and i speak english in tata innova...tata motor car....times of india...deccan chronicle....indian express..."
ఇవి ఒక్కటే కాదు.....ఒకానొక సీన్ లో ఆహుతి ప్రసాద్ నరేష్ తో నువ్వు మొహమాట పడకు నీ సొంతిల్లు అనుకో అంటే....రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం అని అడుగుతాడు......
సంగీతం కూడా బాగుంది....ముఖ్యం గా "ఊహలే సుందర...." పాట అదిరిపోయింది.......
మొదటి సారి వంశి హీరోయిన్ బొట్టు లేకుండా చూపించారు....పర్వాలేదు బాగుంది.....కానీ కొన్ని SCENES లో మరి ఎక్కువ పౌడర్ కొట్టినట్టు ఉంది.....
పాటల చిత్రీకరణలో కూడా అయిన స్టైల్ చూపించారు.........
మొతానికి రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవాలి అంటే.....సరదాగా కాసేపు వెళ్లి చుడండి........
ఈ సినిమా పూర్తి రివ్యూ DIALOGUES తో సహా చూడాలి అంటే క్రింది సైట్ చుడండి.....
No comments:
Post a Comment