తెలుగు సినిమా కేక...మగధీరుడు మెగా పవర్ చూపించాడు......
అసలు డైరెక్టర్ రాజమౌళి కూడా ఉత్తమ దర్శకుడి అవార్డు ఇవ్వాలి......
పైన చదివిన మాటలు చూసి...అబ్బో! ఇంకా తెలుగు సినిమా కీ తిరుగులేదు అనుకోవడం సహజం.....తప్పు లేదు కానీ.....దర్శకుడికి కూడా అవార్డు ఇవ్వాలి అంట.....ఈ మాటలు అన్నది ఎవరో కాదు.....
మెరుగు అయిన సమాజం కోసం అంటూ...న్యూస్ ఛానల్ పెట్టి....మెరుగు అయిన సినిమా కార్యక్రమాలు కోసం నడుస్తున్న ఛానల్.....
ఈ పతికి మీకు అర్ధం అయినట్టు ఉంటుంది...ఆ ఛానల్ ఎంతో.... ఆదే టీవీ9
తప్పు లేదు తెలుగు సినిమా గొప్పది....కానీ మరి ఇంత అత్యాస.....ప్రొడ్యూసర్ 50 కోట్లు ఇస్తే రాజమౌళి మాత్రమే కాదు మీరు నేను తియచ్చు మగధీర.....బద్రినాద్...లాంటి సినిమాలు.....
మలయాళం సినిమాకి మాత్రమే జాతీయ స్థాయి లో సినిమా పట్టిబిషేకం జరుగుతుంది.......అందుకు...
ఎక్కడ ఉన్నంత డాబు...దర్పం.....డూపు.....లాంటి ఓవర్ అక్కడ ఉండదు......అంత సహజం కోసం వేమ్పర్లడుతుంటాయి.....
ముమ్మట్టి హీరో గా నటించిన....."కుట్టిస్రంక్" అనే సినిమా అవార్డ్లని ఎగరేసుకుపోయింది......
మనకి రెండు దొరికితేనే......ఆదో ఆస్కార్ వచ్చినట్టు ఉదారగోట్టేస్తునం........మరి వాళ్ళు ఎం చేయాలి......
పెద్దలు ఒకమాట చెప్పారు....."అన్ని ఉన్న ఆకూ అనిగిమనిగి ఉంటుంది.....ఏమిలేనిదే ఎగిరి ఎగిరి పడుతుంది" అని నిజమే.....రెండు వచ్చినందుకే మనం సంభారం చేసుకుంట్టునం.......
ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా మనది ఒక్కటి ఎంపిక కాలేదు దానిగురుంచి మాట్లాడం లేదు ఎం పాపం......అంటే రెండు వచ్చాయి కాదు చాలు అనుకున్తునం.......
మన తెలుగు సినిమా పరిస్థితి ఎట్లా ఉంది అంటే..."మనం గుడి లో ప్రసాదం కోసం చూస్తున్నాం.....కానీ మలయాళం వాళ్ళు దేవుడి దగ్గర పువ్వుకోసం చుస్తునారు....."
తెలుగు సినిమాని నేను విమర్శించడం లేదు.......విషయాన్ని చెబుతున్న అంతే.......
దీని పై మీ అభిప్రాయాలూ కామెంట్ చెయన్దిఉ లేదా పక్కన చాట్ బాక్స్ ఉంది అందులో రాయండి.......
2 comments:
మగధీర గొప్ప సినిమా అని ఏ గాడిద అన్నాడు. నాలుగైదు హాలీవుడ్ సినిమాలని మిక్సీలో వేసి రుబ్బితే వచ్చిందే మగధీర.
తమరన్న విషయంలో వాస్తవం ఉన్నది బాసు..అవన్ని నిజాలే..మీ సామెతలు బాగున్నాయి..!
Post a Comment