Sunday, September 19, 2010

టాలీవుడ్ లో మరో కొత్త ముమైతఖాన్.....

టాలీవుడ్ లో మరో కొత్త ముమైతఖాన్.....




అబ్బ!....ఎలా ఉంటుందో.....ఎంత సైజు లో కవ్విస్తుందో లాంటి చిలిపి ఊహలు పెట్టుకోకండి.....ఎందుకు అంటే "పాప" మనకి ముందే పరిచయం కానీ ఎత్తిన అవతారమే కొత్తది....సరే పూర్తిగా చెబుత వినండి.....




మొదట్లో తెలుగు సినిమా మీద "ఇష్టం" ఎక్కువ పుట్టి{మరి ఎక్కువ చెప్పనా...ఆదే డబ్బులు అవసరం పడి అనుకోండి} మన దగ్గరికి వచ్చింది.....వచ్చిన వెంటనే మీ గుండెల్లో ప్రతి రోజు కలలోకి నేను వస్తా అని "నేనున్నాను" అని బరోస ఇచ్చింది ఈ చిన్నది.....అంతేనా "చత్రపతి" నే పతి గా మార్చుకొని తిప్పించుకున్న పిల్ల.....బాలు తో A..B..C..D..E..F..G లు చెప్పించుకున్న గనత ఈ కొంటె పిల్లదే.....చివరాకరికి మెగా తెర మీద మెగాస్టార్ తో టాగూర్ పాఠాలు చెప్పించుకుంది........




అంతే నా ఇంక ఇక్కడ సరుకు టైం అయిపోతుంది అని మళ్ళి తట్టాబుట్ట సర్దుకొని పోరిగింటికి పోయింది.....ఏదో జివ్వ చావక అప్పుడప్పుడు వాంప్ రోల్స్...ఛి! ఛి! నువ్వు మరి చీప్ గా ఏమిటి ఆ మాటలు ఏంటి అని కోపం గా చూడకండి.....పచ్చి గా వాంప్ అంటారు స్టైల్ గా ఐటెం పాప అంటారు...ఎం చేస్తాం అన్ని మీమాటలే....




సర్లే ఈ పాటికి మీకు అర్ధం అయిఉంటుంది అనుకుంట....ఆవిడే రాజధాని భామ "శ్రేయ"...

 

"మున్న....తులసి....దేవదాస్" ఇప్పుడు కొత్తగా "కొమరం పులి"




ఈ సినిమా చుసిన దర్శక నిర్మాతలు....శ్రియ నీ ఐటెం పిల్ల ల చూడడం కాయం.....పర్వాలేదు ఎట్లా చేసిన డబ్బులే కదా ముఖ్యం..ఎం అంటారు.....?


No comments: