అవార్డు....మనం చేసిన పనికీ కష్టానికి ప్రతిఫలం.....ముఖ్యం గా సినిమా వాళ్ళకి "అవార్డు" అంటే చాలా గౌరవం.ఒకపుడు మన రాష్ట్రము ఇచ్చే "నంది" పురస్కారాలు కోసం తెలుగు సినిమా మొత్తం ఆసక్తిగా ఎదురుచుసేది....జాతీయ అవార్డ్లు కోసం ఎటు చుడం చుసిన మనకి రావు అని తెలుగు పరిశ్రమ కీ అర్ధం అయిపోయింది.......
ఇంకా ఈ రెండు అవార్డ్స్ తర్వాత...."ఫిలింఫేర్ అవార్డ్స్"....మన దేశానికీ ఆస్కార్ ల గౌరవించే.....గొప్ప పురస్కారం.....అంతే కాదు మొత్తం అన్ని బాషలిని ఒకే వేదిక మీదకి తీసుకోని వచ్చి దానికి కొంచెం కొంటెతనం కలిపి మనకి వడ్డించిన ఆతి పెద్ద అవార్డు పురస్కారం.ఇప్పటికి ఫిలింఫేర్ కోసం అందరు ఎదురుచుస్తారు......
తర్వాత తర్వాత......ప్రతి ఒక్కరు అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టేస్తారు.......ఎన్ని మొదలు పెట్టిన వాటికీ మూలం మాత్రం ఫిలింఫేర్ అంత అలా ఆది ప్రభావం చూపింది.కానీ నిన్న జరిగిన "సౌత్ స్కోప్ సిని అవార్డ్స్" ఉద్దేశం అర్ధం కాలేదు...... మనకి ఒక సామెత ఉంది "వడ్డించేది మన వాడు అయతే ఆఖరి బంతి లో కూర్చున్న బిరియాని ఉంటుంది" నిజమే మనమే ఇస్త్హున్నం అన్ని మనకే ఇచ్చుకుంటే పోలే.....అలా అనిపించి ఉంటుంది సౌత్ స్కోప్ వాళ్ళకి......పొలోమని "నా" అనే వాళ్ళకి ఇచ్చేసారు......
నిజమే మీరు ఇచ్చిన వాటిలో కొన్ని నిజమే మరి మిగతావి వాటి మాట....."ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ "దేవి శ్రీప్రసాద్" అంట.....అంటే ఎం.ఎం.కీరవాణి,మణిశర్మ వాళ్ళు మంచి మ్యూజిక్ ఇవ్వలేద.....ఇప్పటికి మగధీర పాటలు వినిపిస్తునాయి అంటే ఆది ఎం.ఎం.కీరవాణి వల్లనే....ఎం అనుకున్నారు ఏమో తమ్ముడు సినిమాకీ ఒక్కటి రాకపోతే బాగోదు అని ఆర్య 2 ఒకటి ఇచ్చేసారు....పోనీ అది సరే...
ఉత్తమ క్లోజ్ అప్ జంట "నయనతా ప్రభుదేవా" అంట....ఎంత విడ్దోరం పెళ్లి జరిగితే నే జంట{ఆదే BEST COUPLE} అంటారు కదా.....పెళ్లి అవ్వకుండా జంట అని అంటారా...అయతే నయనతార నీ ప్రభుదేవా ఉంచుకున్నాడ.....ఏది ఒప్పో తప్పో సదరు సౌత్ స్కోప్ వల్లే తెలియజేయాలి........
ఫిలింఫేర్ నీ సౌత్ లో లేకుండా చేద్దాం అని చుస్తునారు సౌత్ స్కోప్ వాళ్ళు......ఫిలింఫేర్ చిన్నది కాదు కావాలంటే బాలీవుడ్ మొతాన్ని సౌత్ అవార్డ్స్ కీ తిసుకురగాలదు........
అనుకరించడం తప్పు కాదు.....అవమానిచడం చాలా పెద్ద తప్పు...ఈ విషయాన్ని సౌత్ స్కోప్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అని "తెలుగుమాల్.కామ్" వారి మనవి.
దీని పై మీ స్పందన ఒక చెంప దెబ్బ కావాలి "సౌత్ స్కోప్"...స్పందిస్తారు అని ఆశిస్తూ......
No comments:
Post a Comment