"కూర" లో ఉప్పు కరం లేకపోతే ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుగు సినిమాలో గుడ్డలు ఇప్పుకొని తయితక్కలు ఆడే హీరోయిన్ లేక పోతే అలానే ఉంటుంది.......
ఫై ఫోటో చూసారా....ఎలా ఉంది హీరో గారు కప్పెసుకున్నారు......హీరొయిన్ గారు ఇప్పెసుకున్నారు......ఎంత దావుర్బాగ్యం అంటే నటన కంటే వొళ్ళు మీదే కదా వాళ్ళ శ్రద్ధ.......
నువ్వు సినిమా తియి అప్పుడు తెలుస్తుంది సినిమా కష్టం అంటే అని అరుస్తారు అల అంటే......ఆ EXPOSING లేకుండా సినిమాలు రాలేదా...అవి హిట్ కాలేదా......మరి ఇప్పుడే ఎందుకు...
ఈ లెక్కన సావిత్రి బానుమతి లాంటి వారు అలానే చేసి పేరు తెచ్చుకున్నార.......అంటే కాదు అని వస్తుంది....డబ్బులు కోసం ఎంత నిచానికి దిగాజరిపోతున్నారు అంటే ఆకరికి లిప్ కిస్ పడుకోవడం......ఇంకా ఈది చేయమంటే ఆది చేస్తునారు......
కళ నే కళ లా చుడండి......అంతే కానీ వంకర గా చూడకండి.....అని అన్నది మొన్న ముంబై పాపా....
మేము కళ గానే చూస్తున్నాం నువ్వే కళ నే "శృంగార కళ" గా మర్చేసావ్......పెద్దలు ఒక మాట చెప్పారు......"నలుగు గోడల మధ్య జరిగింది సంసారం......నలుగురు మధ్య జరిగేది వ్యబిచారం".......
కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నటించేస్తున్నారు......ఇక్కడ ఆమె నే కాదు డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ అందరిని అంటున్న......
కామెంట్ కోసం ఎదురు చూస్తూ......
3 comments:
ఏడ్చినట్టుంది..
అన్నా నీ బ్లాగు బాగుంది. ఇప్పటి వరకి వచ్చిన టపాలు బాగున్నాయి.
కాని మీరు ఎమోషనల్ అయ్యి ఈ టపా రాసారు అని తెలుస్తుంది. కాస్త శాంతించండి. ఇదంతా పాశ్చాత్య పరివర్తన. మీరు ఇక్కడ బాధ పడితే ఆ డైరెక్టర్ అయ్యేది ఏమీ లేదు. కొందరరు మారరు, వాళ్ళ ఖర్మ అని వదిలేయండి.
అఫ్ కోర్స్, ఇక్కడ రాస్తే బ్లాగు జనాలు కూడా దీని గురించి ఆలోచిస్తారు. మంచిప్రయత్నం.
blog bagane vundi kaani font chala peddadigavundi,inka popups yekkuvaga vunnayi, first blog ni baga cheyandi tarvata adds pettukovathu
Post a Comment