Wednesday, October 6, 2010

మహేష్ "ఖలేజా" రివ్యూ ప్రత్యక్ష ప్రసారం సినిమా ధియేటర్ నుంచి....

గమనిక : ప్రతి రెండు నిమషాలికి ఒకసారి ఈ పేజి రిఫ్రెష్ చేయండి.....కొత్త UPDATES చూడానికి....


మూడు ఏళ్ళు తర్వాత వస్తున్న మహేష్ "ఖలేజ" రివ్యూ మీకోసం రివ్యూ నీ  ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాం......


విజయవాడ....నుంచి  ప్రత్యక్ష ప్రసారం 


సినిమా ధియేటర్ వద్ద జన సందోహం...ఆకలి మీద పులి ల ఉన్నారు అభిమానులు మహేష్ సినిమా కోసం.....


సినిమా మొదలు అయింది....




అందమయిన పల్లెటూరి లో లొకేషన్ అదిరిపోయింది...అక్కడ ఒక సాదారణ మధ్య తరగతి కుటుంబం లో మహేష్ పరిచయం.....


తండ్రి పదవి విరమణ చేసిన టీచర్...కానీ కొడుకు టాక్సీ డ్రైవర్....ఇద్దరికీ ఒక్క నిమషం పడదు.....ఫుల్ కామెడి ఇక్కడ.....




ఎవరి విషయాల్లో కలిపించుకొని  మనస్తత్వం మహేష్ ధీ....కానీ ఎవరు ఆయిన తన విషయాల్లో ఎంటర్ అయతే మాత్రం తన "ఖలేజ" చూపిస్తాడు.....


టాక్సీ నీ తీసుకోని అటు గా వెళ్తున్న మహేష్ నీ రౌడీలు గొడవపెట్టుకుంటారు......ఇక్కడ మంచి action scenes  చూడొచ్చు......


ఇక్కడ మనం మొదటి పాట వినచ్చు...మహేష్ INTRODUCTION పాట లాంటిది అనుకోండి....


"టాక్సీ...టాక్సీ...."




మహేష్ ఫ్రెండ్ ఒక ఆక్సిడెంట్ లో చనిపోతాడు......చనిపోతు తన పేరు మీద ఉన్న INSURANCE నీ రాజస్తాన్ లో ఉంటున్న తన తల్లితండ్రులికి అందేట్టు చేయమని కోరుతాడు....ఫ్రెండ్ మాట కోసం మహేష్ రాజస్తాన్ వెళ్తాడు......


రాజస్తాన్ లో మహేష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తల్లితండ్రులు ఉంటున్న ఇంటి కోసం వెతకడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు......అప్పుడు "అనుష్క" పరిచయం అవుతుంది......


ఇక్కడ అనుష్క మహేష్ ల మధ్య ఉండే కామెడి నిజం సూపర్....త్రివిక్రమ్ DIALOGUES అద్బుతం గ ఉన్నాయి......


రాజస్తాన్ లో మహేష్ కీ అనుష్క తో పాటు "సునీల్....బ్రహ్మానందం.....అలీ" లతో కుదప్ పరిచయం అవుతుంది......


రాజస్తాన్ లో ఉంటున్న ప్రజల జీవితాలు చూసి మహేష్ వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారో కనుక్కుంటాడు......


ఆ ప్రదేశాన్ని ఒక దుర్మార్గుడు పాలిస్తుంటాడు.....వాడే "ప్రకాష్ రాజ్".వాడు చెప్పిందే వేదం....ఎవరు ఆయిన వాడి మాట కీ ఎదురు చెబితే ఇంక అంతే సంగతులు......ఒకానొక సందర్బం లో మహేష్ ప్రకాశ్రాజ్ తో గొడవ పడతాడు.....పై విషయం తెలియనపుడు కానీ ఎప్పుడు మహేష్ నిజం గానే ప్రకాష్ రాజ్ నీ ఎదిరించి వెళ్ళ జీవితాలు మార్చాలి అని నిర్ణయించుకుంటాడు......


ఈ మధ్యలో మహేష్ అనుష్క ల మధ్య ప్రేమ పుడుతుంది.....హీరో హీరోయిన్స్ కదా తప్పదు....వాటి మధ్యలోనే రెండు పాటలు కూడా పాడేసుకుంటారు...అవే 


2nd పాట.... "భూమ షకనక..."


3rd పాట...."పిలిచే దారుల్లోనా..." ఈ పాట lyrics బాగుంటాయి....


వీటి తర్వాత మహేష్ అసలు నిజం తెలుసుకుంటాడు.....ఎలా ఆయిన ఇక్కడ ప్రజలని విడి నుంచి కాపాడాలి అని నిర్ణయించుకుంటాడు.......


INTERMISSION

ఇంటర్వల్ తర్వాత...

"సద శివ...." పాట తో ఇంటర్వల్ తర్వతబాగం మొదలవుతుంది......

ప్రకాష్ రాజ్ కీ అసలా ఖలేజ చూపించడానికి సిద్ధం అవుతాడు మహేష్...కానీ ఈలోపు మహేష్ కీ ఒక నిజం తెలుసుతుంది.......

తన ఫ్రెండ్ నీ చంపింది.....ఇప్పుడు అనుష్క నీ కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది కూడా ప్రకాష్ రాజ్ అని.....

ఇక్కడ మళ్ళి కొత్తగా  "అర్చన" {వేద} ఎంటర్ అవుతుంది......

ఆమె రావు రమేష్ తాలూకా మనిషి.....ఆమె కూడా ప్రకాష్ రాజ్ మీద పగ తో వస్తుంది.....

చివరికి అందరు కలిసి....మహేష్ తన ఖలేజ చూపించి ప్రకాష్ రాజ్ నీ మట్టికరిపిస్తాడు......

No comments: